-
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025
పున్నమి వెలుగుల్లో రామప్ప
-
భక్తులకు ఏర్పాట్లు చేశాం
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 15నుంచి జరుగనున్న సరస్వతినది పుష్కరాలకు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు.
Wed, May 14 2025 02:16 AM -
ఓరుగల్లుకు నేడు ‘ప్రపంచ సుందరీమణులు’
సాక్షిప్రతినిధి, వరంగల్/వెంకటాపురం(ఎం): చారిత్రక నేపథ్యమున్న ఓరుగల్లులో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుధవారం సందడి చేయనున్నారు. కళలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు.. సాంస్కృతిక వేదికలు..
Wed, May 14 2025 02:16 AM -
ప్రశాంతంగా పాలీసెట్ ప్రవేశ పరీక్ష
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో మంగళవారం నిర్వహించిన పాలీసెట్ అర్హత ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు పాలీసెట్ జిల్లా కన్వీనర్, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రమణారావు తెలిపారు.
Wed, May 14 2025 02:16 AM -
" />
పుష్కరాలకు ప్రత్యేక రవాణా సౌకర్యం
భూపాలపల్లి: ఈ నెల 15వ తేదీ నుంచి 26వరకు కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు భూపాలపల్లి డిపో మేనేజర్ ఎ.ఇందు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ..
Wed, May 14 2025 02:16 AM -
" />
రైతుకు నష్టం
–8లోఅకాలవర్షం..ఉక్కపోతతో ‘షాక్’
వేసవి తీవ్రత దృష్ట్యా రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. రోజువారీ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు
నమోదవుతున్నాయి.
Wed, May 14 2025 02:16 AM -
అత్యవసర రక్షణపై మాక్‌డ్రిల్
పార్వతీపురం టౌన్: అత్యవసర పరిస్థితు ల్లో పౌరుల సురక్షిత సంసిద్ధతకు వీలుగా బుధవారం ఉదయం 9 గంటలకు పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మాక్‌డ్రిల్ నిర్వహించనున్నట్టు జేసీ ఎస్ఎస్ శోభిక తెలిపారు.
Wed, May 14 2025 02:16 AM -
పర్యాటకాభివృద్ధి పనులు పూర్తిచేయండి
పార్వతీపురంటౌన్: జిల్లాలోని తోటపల్లి, ఏనుగుకొండ, పెద్దగెడ్డ, వీరఘట్టం, కూర్మసాగరం ప్రాంతాలు బోటింగ్‌కు అనుకూలమని, వాటి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Wed, May 14 2025 02:16 AM -
శ్యామలాంబకు ప్రత్యేక పూజలు
సాలూరు: సాలూరు పట్టణంలో వెలసిన శ్యామలాంబ అమ్మవారికి వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి పండగ నేపథ్యంలో జన్నివీధిలో ఉన్న అమ్మవారి ఘటాలను రాజన్నదొర, సతీమణి రోజమ్మలు దర్శించారు.
Wed, May 14 2025 02:16 AM -
ప్రాథమిక వైద్యమే కీలకం
పార్వతీపురం రూరల్: అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్య చికిత్స అందించడం వల్ల ప్రాణాపాయస్థితి నుంచి తప్పించవచ్చని ఆరోగ్యశాఖ జిల్లా ప్రొగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు అన్నారు. పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు.
Wed, May 14 2025 02:16 AM -
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025
పున్నమి వెలుగుల్లో రామప్ప
Wed, May 14 2025 02:16 AM -
నిర్లక్ష్యం వహిస్తే సహించం
బచ్చన్నపేట: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తొందరగా మిల్లులకు తరలించాలని.. నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ అన్నారు. మండలంలోని కొడవటూర్, ఆలింపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడుతూ..
Wed, May 14 2025 02:16 AM -
ప్రశాంతంగా పాలీసెట్
జనగామ: టీజీ పాలీసెట్ –2025 ప్రవేశ పరీక్ష జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించగా.. జిల్లాలో 1,416 మంది విద్యార్థుల కోసం మూడు సెంటర్లను ఏర్పాటు చేశారు.

వెరిఫికేషన్ వేగంగా పూర్తి చేయాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
Wed, May 14 2025 02:16 AM -
చట్ట వ్యతిరేకంగా పోలీసుల ప్రవర్తన
తాడికొండ: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడం దుర్మార్గమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు.
Wed, May 14 2025 02:15 AM -
" />
ఏఈఎల్సీ అడ్మినిస్ట్రేటర్‌గా విశ్రాంత న్యాయమూర్తి జోసెఫ్
నెహ్రూనగర్: ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి అడ్మినిస్ట్రేటర్‌గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు కేరళ రాష్ట్రానికి చెందిన విశ్రాంత న్యాయమూర్తి జోసెఫ్ పీఎస్ నియమితులయ్యారు.
Wed, May 14 2025 02:15 AM -
ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ...
తాడేపల్లి రూరల్: పరలోకంలో ఉన్న పెద్దల అనుగ్రహం కోసం పిండ ప్రదానం చేస్తుంటాం..ఆ కార్యక్రమాన్ని నిర్వహించే బ్రాహ్మణుల గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించే కృష్ణానది చెంత ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఎండకు ఎండుతూ..వానకు తడుస్తున్నారు.
Wed, May 14 2025 02:15 AM -
గుంటూరులో కార్డన్ సెర్చ్
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న రామిరెడ్డితోటలో మంగళవారం ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు.
Wed, May 14 2025 02:15 AM -
పకడ్బందీగా సప్లిమెంటరీ పరీక్షలు
పరీక్షలపై డీఆర్ఓ షేక్ ఖాజావలి సమీక్షWed, May 14 2025 02:15 AM -
రైలు కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి
వడదెబ్బతో వృద్ధుడు మృతిWed, May 14 2025 02:15 AM -
వినియోగదారుల హక్కులు కాపాడాలి
నరసరావుపేటటౌన్: ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Wed, May 14 2025 02:15 AM -
కూలీల వలసలు నివారించాలి
యర్రగొండపాలెం: తీవ్ర కరువు, కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రాంత ప్రజలు కూలీ పనుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారని, ఈ ప్రయాణంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు.
Wed, May 14 2025 02:15 AM -
కార్డులు జారీ చేయకుండా ‘సుఖీభవ’ ఎలా?
లక్ష్మీపురం: గుర్తింపు కార్డులు జారీ చేయకుండా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏలా అమలు చేస్తారని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ప్రశ్నించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Wed, May 14 2025 02:15 AM -
నులకపేటలో కారు బీభత్సం
పలు వాహనాలను ఢీకొట్టిన వైనం.. ఇద్దరికి గాయాలుWed, May 14 2025 02:15 AM