-
ఇక ఫ్యూచర్ సిటీలో లేఔట్లు.. ఎఫ్‌సీడీఏ పర్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫోర్త్ సిటీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) శరవేగంగా అడుగులు వేస్తోంది. జూన్ నుంచి ఎఫ్‌సీడీఏ కార్యకలాపాలు ప్రారంభించనుంది.
-
ఇకపై ఆలా కుదరదు: శాంసంగ్‌కు ట్రంప్ వార్నింగ్
అమెరికాలో ఐఫోన్లను తయారు చేయకపోతే యాపిల్ కంపెనీపై 25 శాతం సుంకాలను విధిస్తామని యూఎస్ ప్రెసిడెంట్ 'డొనాల్డ్ ట్రంప్' పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రూల్ శాంసంగ్ సహా ఇతర అన్ని స్మార్ట్‌ఫోన్ సంస్థలకు వర్తిస్తుందని ట్రంప్ వైట్ హౌస్ వద్ద మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
Sat, May 24 2025 04:25 PM -
ఇది కదా సక్సెస్ అంటే.. 25 ఏళ్లకే టీమిండియా కెప్టెన్‌గా
భారత టెస్టు క్రికెట్ జట్టుకు కొత్త నాయకుడొచ్చాడు. రోహిత్ శర్మ వారసుడు ఎవరో తేలిపోయింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. అందరూ ఊహించినట్టే గిల్‌కే భారత జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది.
Sat, May 24 2025 04:23 PM -
Covid-19: శరవేగంగా కోవిడ్ వ్యాప్తి.. ఆసుపత్రుల్లో హైఅలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఈసారి కొత్త ఉపరకాల(Variants) రూపంలో కలకలం సృష్టిస్తోంది. దాదాపు..
Sat, May 24 2025 04:18 PM -
వీకెండ్ స్పెషల్ : కొబ్బరితో అదిరిపోయే వంటకాలు
వంటల్లో కొబ్బరిని జోడిస్తే.. ఆ రుచే అదుర్స్. పైగా అందులోని పోషకాలు, ప్రోటీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే.
Sat, May 24 2025 04:17 PM -
ఓటీటీలో ప్రేమలు హీరో కొత్త సినిమా 'జింఖానా'
గతేడాదిలో 'ప్రేమలు' సినిమాతో తెలుగు యూత్‌కు బాగా దగ్గరయ్యాడు యువ నటుడు నస్లేన్ కె. గఫూర్. మలయాళ పరిశ్రమకు చెందిన ఆయన రీసెంట్గా మరో చిత్రం 'జింఖానా'తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. ఏప్రిల్ 25న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది.
Sat, May 24 2025 04:13 PM -
గుజరాత్లో పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్
కచ్: సరిహద్దు భద్రతా దళం (BSF), భారత వైమానిక దళం (IAF)కు సంబంధించిన కీలక రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని గుజరాత్‌లోని కచ్‌లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది.
Sat, May 24 2025 04:02 PM -
ఎల్ఐసీ గిన్నిస్ రికార్డ్: 24 గంటల్లో..
ప్రభుత్వరంగ బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC).. కేవలం 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలు విక్రయించి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Sat, May 24 2025 03:56 PM -
ఉల్లాసంగా ఉత్సాహంగా..అందంగా,ఆరోగ్యంగా!
ఆడుతు పాడుతు పని చేస్తే అలుపూ సొలుపేమున్నది అని ఓ పాట ఉంది. అలాగే నాకు అది ఇష్టం, ఇది ఇష్టం లేదు అని అనకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచు తింటుండటం వల్ల ఉత్సాహంగా...
Sat, May 24 2025 03:56 PM -
థియేటర్లు మూసివేత.. చంద్రబాబు సర్కార్‌పై చెల్లుబోయిన వేణు ఫైర్
సాక్షి, తూర్పుగోదావరి: థియేటర్లు మూసివేత విషయంపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు దృష్టి పెట్టడం లేదంటూ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
Sat, May 24 2025 03:37 PM -
ఇంగ్లండ్ టూర్.. అందుకే షమీని ఎంపిక చేయలేదు: అగార్కర్ క్లారిటీ
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ నియమితుడయ్యాడు.
Sat, May 24 2025 03:27 PM -
కష్టాలకు బెదిరిపోవద్దు...ఈ ఐదు సూత్రాలు తెలుసుకోండి!
కొందరు సమస్యలను చూసి పెద్దగా టెన్షన్ పడరు. వాటిని తేలికగా ఎదుర్కొని పరిష్కరిస్తారు. మరికొందరు భయాందోళనలకు గురవుతారు. కష్టాలను ఎదుర్కొనలేక తమను తాము అసమర్థులుగా అనుకుంటారు.
Sat, May 24 2025 03:26 PM -
వంశీని బలి తీసుకోవడానికి బాబు సర్కార్ ప్రయత్నిస్తోందా?: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ శనివారం పరామర్శించారు.
Sat, May 24 2025 03:10 PM -
Pressure Cooker: వీటిని అస్సలు కుక్ చేయెద్దు!
ప్రెజర్ కుకర్ ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. వంటకు ప్రెజర్ కుకర్‌ను ఉపయోగించని వారుండరు. అయితే ఈ ఐదు వస్తువులను ప్రెజర్ కుకర్‌లో ఎప్పుడూ ఉడికించకూడదని పరిశోధకులు చెబుతున్నారు.
Sat, May 24 2025 03:09 PM -
ఓటీటీలో నాని 'హిట్ 3' సినిమా.. స్ట్రిమింగ్ వివరాలు ఇవే
నాని 'హిట్3: ది థర్డ్ కేస్'(HIT: The Third Case) ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. హీరో నాని కెరీర్లో వంద కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరిపోయింది.
Sat, May 24 2025 03:03 PM -
సిస్టర్ స్ట్రోక్‌తోనే కేటీఆర్ అలా మాట్లాడారు: మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తాజాగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించారు.
Sat, May 24 2025 02:56 PM -
అనసూయ మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ వచ్చేస్తోంది
పేపర్ బాయ్’ఫేం జయశంకర్ తాజాగా తెరకెక్కించిన మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ ఎట్టకేలకు థియేటర్స్‌లోకి వచ్చేస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం గతేడాదిలోనే విడుదల కావాల్సింది.
Sat, May 24 2025 02:51 PM -
సుంకాలు విధించినా మరేం ఫర్వాలేదు
భారత్‌లో తయారయ్యే ఐఫోన్లపై అమెరికా 25 శాతం సుంకం విధించినా ఆ దేశంలో తయారీతో పోలిస్తే మొత్తం ఉత్పత్తి వ్యయం ఇండియాలో చాలా తక్కువగా ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక తెలిపింది.
Sat, May 24 2025 02:48 PM -
విజయవాడ రైల్వే స్టేషన్‌కు బాంబు బూచి
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏపీని వరుస బాంబు బెదిరింపులు హడలెత్తించాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌కు శనివారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
Sat, May 24 2025 02:47 PM
-
తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

Sat, May 24 2025 03:45 PM -
వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్
వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్
Sat, May 24 2025 03:26 PM -
YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Sat, May 24 2025 03:20 PM -
జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!
జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!
Sat, May 24 2025 03:16 PM -
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

Sat, May 24 2025 02:49 PM
-
ఇక ఫ్యూచర్ సిటీలో లేఔట్లు.. ఎఫ్‌సీడీఏ పర్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫోర్త్ సిటీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) శరవేగంగా అడుగులు వేస్తోంది. జూన్ నుంచి ఎఫ్‌సీడీఏ కార్యకలాపాలు ప్రారంభించనుంది.
Sat, May 24 2025 04:28 PM -

Sat, May 24 2025 02:47 PM -
తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?
తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?
Sat, May 24 2025 03:45 PM -
వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్
వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్
Sat, May 24 2025 03:26 PM -
YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
Sat, May 24 2025 03:20 PM -
జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!
జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!
Sat, May 24 2025 03:16 PM -
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన
Sat, May 24 2025 02:49 PM -
ప్రియుడి బర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)
Sat, May 24 2025 03:45 PM