-
మేడిపల్లి భూముల సేకరణకు చర్యలు
● పోలీసు పహారా మధ్య రైతుల ఇళ్లకు నోటీసులు
-
ఎమ్మెల్యే సోదరుడి మృతి
● బండి సంజయ్ సహా పలువురి సంతాపం
Thu, Aug 21 2025 06:58 AM -
వాటర్ ట్యాంక్ క్లోరినేషన్
వీణవంక: వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో జాండీస్ తో గ్రామస్తులు బాధపడుతున్న తీరుపై ‘సాక్షి’లో ఈ నెల 17న ‘బేతిగల్‌కు జాండీస్’ కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే.
Thu, Aug 21 2025 06:58 AM -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ముస్తాబాద్(సిరిసిల్ల): బంధువుల ఇంటికి శుభకార్యానికి ఇంటికి తాళం వేసి వెళ్లగా.. తిరిగి వచ్చే సరికి దొంగలు లూఠీ చేశారు. బంగారం, వెండి ఆభరణాలతోపాటు భారీగా నగదును దోచుకుపోయారు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు.
Thu, Aug 21 2025 06:58 AM -
చవితి సందడి
విద్యానగర్(కరీంనగర్): భక్తకోటి నుంచి తొలి పూజలు అందుకునే వినాయక నవరాత్రోత్సవాల సందడి ప్రారంభమైంది. కొలువుదీరేందుకు భారీ విగ్రహాలు వివిధ రూపాల్లో సిద్ధంగా ఉన్నాయి. గణేశ్ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి యువత, కాలనీలవాసులు చందాలవేటలో మునిగిపోయారు.
Thu, Aug 21 2025 06:58 AM -
కిడ్నాప్ చేసి.. ప్రాణాలు తీసి
● వృద్ధురాలి మిస్సింగ్ కేసు ఛేదన
Thu, Aug 21 2025 06:58 AM -
హోంగార్డు, కానిస్టేబుల్‌పై దాడి
కోరుట్ల: డయల్ 100కు కాల్ రాగా.. సంఘటన స్థలానికి వెళ్లిన కానిస్టేబుల్ గంగాధర్, హోంగార్డు జహీద్‌పై షేక్ యాసిన్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో జహీద్, గంగాధర్‌కు గాయాలయ్యాయి. ఎస్సై కథనం ప్రకారం..
Thu, Aug 21 2025 06:58 AM -
బనకచర్ల ప్రాజెక్టు మరో కాళేశ్వరమే
ఖాజీపేట : ప్రభుత్వం చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజెక్టు మరో కాళేశ్వరంగా మారుతుందని మాజీ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. ఖాజీపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టుకు సుమారు రూ.80వేల కోట్లు ఖర్చవుతుందన్నారు.
Thu, Aug 21 2025 06:56 AM -
శభాష్.. వివేక్
– కుందూలో కొట్టుకుపోతున్న
వృద్ధురాలిని కాపాడిన యవకుడు
Thu, Aug 21 2025 06:56 AM -
ఫిలాటెలి స్కాలర్షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప పోస్టల్ డివిజన్ పరిధిలో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీన్‌దయాళ్ స్పర్శ యోజన ఫిలాటెలి స్కాలర్ షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ రాజేష్ తెలిపారు.
Thu, Aug 21 2025 06:56 AM -
ఆకాశం వైపు చూస్తూ ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పాటపాడారు. చెట్టుపై చిలకను చూస్తూ ‘చిట్టి చిలకమ్మ..అమ్మ కొట్టిందా’ అని పద్యం వల్లెవేశారు. అడుగులు అటూ ఇటూ వేస్తూ గణితంలో కూడికలు, తీసివేతలు చేశారు. ‘సోషియల్’ పాఠాన్ని విన్న ఆనందంతో చేను గట్ల వెంట పరుగుత
ఆస్పరి/ఆలూరు రూరల్: రోజు మాదిరిగానే తల్లిదండ్రులు తమ పిల్లలను ముస్తాబు చేసి యూనిఫాం తొడిగించి పాఠశాలకు పంపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో చదువుకుని తిరిగి ఇంటికి వచ్చిన ఆ చిన్నారులు సరదాగా ఈత కోసం గ్రామ సమీపంలోని నీటి కుంటకు వెళ్లారు.
Thu, Aug 21 2025 06:56 AM -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.35 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.3,35,31,756 వచ్చింది. బుధవారం స్థానిక రాజాంగణ భవనంలో శ్రీమఠం హుండీ కానుకలు లెక్కగట్టారు. 20 రోజులకుగానూ హుండీల్లో కానుకలను లెక్కించగా నగదు రూ.3,24,52,256, నాణేలా రూపంలో రూ.10,79,500 సమకూరింది.
Thu, Aug 21 2025 06:56 AM -
పదోన్నతులకు గ్రహణం
కర్నూలు(సెంట్రల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 150 మంది గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతి ప్రక్రియ ఏడాదిగా నిలిచిపోయింది. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పడిన తొలినాళ్లలో రెండు జిల్లాల పరిధిలో 469 మంది గ్రేడు–2 వీఆర్వోలను నియమించారు.
Thu, Aug 21 2025 06:56 AM -
‘రెవెన్యూ’ సమస్యలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో రెవెన్యూ, సర్వే అంశాలపై సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో బుధవారం సమీక్షించారు.
Thu, Aug 21 2025 06:56 AM -
దివ్యాంగుల పింఛన్ల తొలగింపు దారుణం
ఆలూరు: అడ్డగోలు నిబంధనలతో కూటమి సర్కారు దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మండిపడ్డారు. సర్కారుకు తప్పనిసరిగా దివ్యాంగుల ఉసురు తగులుతుందన్నారు. ఆలూరులో ఆర్అండ్బీ అతిథి గృహం ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
Thu, Aug 21 2025 06:56 AM -
" />
ఆశలు గల్లంతు
రాజు, మారుతమ్మలకు ముగ్గురు కుమారులు సంతానం. రాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదటి కుమారుడు సంపత్ కుమార్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రెండో కుమారుడు కారుణ్య కుమార్ 7వ తరగతి చదువుతున్నాడు. కిన్నెర సాయి (10) ఐదో తరగతి చదువుతున్నాడు.
Thu, Aug 21 2025 06:56 AM -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
ఆదోని రూరల్: మండలంలోని పెద్దహరివాణం గ్రామంలో యూరియా కోసం రైతు లు రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం పెద్దహరివాణం రైతు సేవాకేంద్రం వద్ద, ఆదోని–సిరుగుప్ప రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు.
Thu, Aug 21 2025 06:56 AM -
వచ్చే నెల 13న అన్ని కోర్టుల్లో జాతీయ లోక్‌అదాలత్
కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని అన్ని కోర్టుల్లో సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆదేశించారు.
Thu, Aug 21 2025 06:56 AM -
రైతు ఆత్మహత్యాయత్నం
కోవెలకుంట్ల: మండలంలోని ఎం. గోవిందిన్నెకు చెందిన ఓ రైతు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధిత రైతు వెంకటరమణ ఆచారి అందించిన సమాచారం మేరకు.. గ్రామ శివారులోని 420 సర్వేనంబర్‌లో గ్రామానికి చెందిన మునెమ్మకు 47 సెంట్లు భూమి ఉంది.
Thu, Aug 21 2025 06:56 AM -
ఓబులేసుకు పింఛన్ పాయె..
ఇక్కడ కుర్చీలో కూర్చున్న అంధుడు పేరు గుడిశ ఓబులేసు (గుడ్డి ఓబులేసు) ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామానికి చెందిన ఇతను పుట్టుకతోనే అంధుడు. దీంతో పాటు శరీరంలోని మరి కొన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేయక అనారోగ్యంతో ఉంటాడు. దీంతో 2004లో పింఛన్ మంజూరు చేయడం జరిగింది.
Thu, Aug 21 2025 06:56 AM -
పుట్టుకతో దివ్యాంగుడికి వైకల్యమే లేదట..
ఇక్కడ బండపై పడుకుని అమాయకంగా నవ్వుతున్న దివ్యాంగ బాలుడి పేరు లీలాధర్. ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామానికి చెందిన ఈ బాలుడు పుట్టకతోనే దివ్యాంగుడు. ఎదుగుదల లేదు, నడవలేడు.. కూర్చో లేడు.. మాటలు రావు.. కళ్లు కూడా సరిగా కనిపించవు.
Thu, Aug 21 2025 06:56 AM -
" />
మాకెందుకు ఈ కష్టాలు!
ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న పింఛన్‌ను ఒక్క సారిగా కూటమి ప్రభుత్వం తొలగించడంతో దివ్యాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. బుధవారం వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని దరఖాస్తులు పూర్తి చేసి అధికారులు అందజేశారు.
Thu, Aug 21 2025 06:56 AM -
22న డీఎన్‌కే అవగాహన సమావేశం
కర్నూలు(అర్బన్): కర్నూలు ప్రధాన తపాలా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు డాక్ ఘర్ నిర్యాత్ కేంద్ర్ (డీఎన్‌కే ) అవగాహన సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కర్నూలు తపాలా అధికారి జీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
Thu, Aug 21 2025 06:56 AM -
చెప్పుకోలేని వ్యథ
గతంలో అధికారులు ఇచ్చిన 55 శాతం అంగవైకల్యం సర్టిఫికెట్ చూపుతున్న వ్యక్తి పేరు మాల చిన్న తిమ్మప్ప. మండల కేంద్రం నందవరం సొంతూరు. పుట్టుకతోనే చెవిటి, మూగ. ఎవరు ఎమి మాట్లాడుతున్నారో అర్థం కాదు. వినిపించని పరిస్థితి.
Thu, Aug 21 2025 06:56 AM -
నందీశ్వరుడికి పరోక్షసేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల ఆలయ ప్రాంగణంలోని శనగల బసవన్నగా పేరుపొందిన నందీశ్వరునికి శాస్త్రోక్తంగా అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి రోజుల్లో నందీశ్వరస్వామి పూజను భక్తులు పరోక్షంగా నిర్వహించుకునే అవకాశం దేవస్థానం కల్పించింది.
Thu, Aug 21 2025 06:56 AM