-
తనిఖీకొస్తే తంటాలే..!
తనిఖీల పేరుతో పంచాయతీరాజ్ శాఖలో ఓ సబ్ డివిజన్ స్థాయి అధికారి వ్యవహారశైలి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం.. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ‘సుధీర్ఘ’ ఉపన్యాసాలు దంచడం, ఆ తర్వాత తన కోరికల చిట్టాను బయటపెట్టడం..
-
ఎల్ఆర్ఎస్కు తిప్పలెన్నో..
● అధికారుల చుట్టూ ప్లాట్లదారుల ప్రదక్షిణలు ● నిషేధిత స్థలం కాకున్నా జాబితాలోకి.. ● యజ్ఞంలా మారిన పరిశీలన, అనుమతులుSat, May 24 2025 12:36 AM -
నకిలీ విత్తనాలపై దృష్టి పెట్టాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
Sat, May 24 2025 12:36 AM -
స్వర్ణకవచాలంకరణలో రామయ్య దర్శనం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు శుక్రవారం స్వర్ణకవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Sat, May 24 2025 12:36 AM -
కనెక్షన్లు ౖపైపెకి..
● జిల్లాలో 56,789 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ● దరఖాస్తు చేసుకున్న వెంటనే ఇస్తామంటున్న అధికారులు ● ఏడాదిలోనే 52 శాతం పెంపుSat, May 24 2025 12:36 AM -
అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి
కొత్తగూడెంఅర్బన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరమైన మందులను అన్ని వేళల్లో అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భాస్కర్‌నాయక్ సిబ్బందికి సూచించారు.
Sat, May 24 2025 12:36 AM -
కాయకల్ప బృందం పరిశీలన
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కాయకల్ప బృందం సభ్యులు శుక్రవారం పరిశీలించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు.
Sat, May 24 2025 12:36 AM -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రత్తిపాడు: జాతీయ రహదారిపై ప్రత్తిపాడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్‌తో పాటు యువకులు కూడా సుమారు వంద మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారు.
Sat, May 24 2025 12:35 AM -
ఎమ్మెల్యే అశోక్ ఫొటోతో ఫేక్ అకౌంట్
మోసాలు చేస్తున్న నిందితుడి అరెస్ట్
Sat, May 24 2025 12:35 AM -
గ్రేడ్–2 హెచ్ఎం బదిలీలకు 245 దరఖాస్తులు
రాయవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలకు 245 దరఖాస్తులు వచ్చాయి. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలకు ఈ నెల 21, 22 తేదీల్లో దరఖాస్తులు చేసుకున్నారు.
Sat, May 24 2025 12:35 AM -
" />
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
కాట్రేనికోన: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల కేంద్రం సుబ్బారాయుడు గుడి వద్ద శుక్రవారం ఉదయం పల్లం నుంచి కాకినాడ వెళ్లే ఆర్టీసీ బస్సు మోటారు సైకిల్‌ను ఢీ కొట్టడంతో సాగిరాజు శ్రీనివాస నరసింహరాజు (49) మృతి చెందారు.
Sat, May 24 2025 12:35 AM -
రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచాలి
ఆదిలాబాద్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పో టీల్లో రాణించిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో నూ ప్రతిభ కనబరచాలని డీవైఎస్వో వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం జిల్లాస్థాయి సబ్ జూని యర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ప్రారంభించా రు.
Sat, May 24 2025 12:35 AM -
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి
ఆదిలాబాద్‌అర్బన్: జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ కోరారు. జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ కార్యాలయం ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
Sat, May 24 2025 12:35 AM -
వీహెచ్‌పీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ
ఆదిలాబాద్: ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమం వెలకట్టలేనిదని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుంచి ఆపరేషన్ సిందూర్‌ను కీర్తిస్తూ తిరంగా ర్యాలీ నిర్వహించా రు.
Sat, May 24 2025 12:35 AM -
‘మావో’ళ్లు ఎట్లున్నరో..!
కుటుంబాల్లో ఆందోళన..
Sat, May 24 2025 12:35 AM -
అమ్మ పేరిట ఓ మొక్క..
కైలాస్‌నగర్: పట్టణప్రాంతాల్లో పచ్చదనం పెంపుపై కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ‘అమృత్ మిత్ర’ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా మొక్కలు నాటించే కార్యక్రమానికి (ఉమెన్ ఫర్ ట్రీస్) శ్రీకారం చుట్టింది.
Sat, May 24 2025 12:35 AM -
● ఆర్టీసీ సేవలందని గ్రామాలెన్నో.. ● మండల కేంద్రాలకూ కరువు ● రహదారి, ఆదాయం ఉన్నా పట్టించుకోని వైనం
ఆదిలాబాద్: గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడపడంలో ఆర్టీసీ నిర్లిప్తత పల్లెవాసులకు శాపంగా మారుతోంది. ప్రైవేట్ వాహనాలతో జేబులకు చిల్లు పడుతోందని, అలాగే పరిమితికి మించి ప్రయాణంతో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ‘గిరి’జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Sat, May 24 2025 12:35 AM -
మౌలిక వసతులు కల్పిస్తాం
● కలెక్టర్ రాజర్షి షాSat, May 24 2025 12:35 AM -
గిరి ప్రాంతాలపై వివక్ష తగదు..
గ్రామానికి బస్సు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నాం. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాలంటే చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. ఏ పనికై నా మేము జిల్లా కేంద్రానికే రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు, ఆస్పత్రికి రావాల్సి వస్తే మా ఇబ్బందులు వర్ణనాతీతం. గిరి ప్రాంతాలపై వివక్ష చూపడం తగదు.
Sat, May 24 2025 12:35 AM -
చీటింగ్ కేసులో శ్రవణ్‌రావు విచారణ
సాక్షి, హైదరాబాద్: ఓ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మీడియా సంస్థ యజమాని ఎ.శ్రవణ్ కుమార్ రావును సీసీఎస్ పోలీసులు శుక్రవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు.
Sat, May 24 2025 12:34 AM -
పిల్లలూ.. పంచదారతో జాగ్రత్త
ఇటీవలి కాలంలో జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్, మితిమీరిన స్మార్ట్ఫోన్ల వాడకం.. ఇవన్నీ బాల్యాన్ని అనారోగ్యపు కోరల్లోకి నెట్టేస్తున్నాయి. బడి పిల్లల్లో ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
Sat, May 24 2025 12:28 AM -
గుట్టుగా గంజాయి దందా
బానిసలుగా మారుతున్న యువత, కార్మికులు●
Sat, May 24 2025 12:16 AM -
" />
లాటరీ విధానంలో ఎంపిక
గద్వాల: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మూడు స్వీపర్ పోస్టులను లాటరీ విధానంలో భర్తీ చేసినట్లు అదనపు కలెక్టర్ బి.నర్సింగ్‌రావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మూడు స్వీపర్ పోస్టులకు లాటరీ విధానంలో ఎంపిక ప్రక్రియ చేపట్టారు.
Sat, May 24 2025 12:16 AM -
భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని చింతరేవుల గ్రామ శివారులో చేపట్టిన భూసేకరణ పనులను పరిశీలించారు.
Sat, May 24 2025 12:16 AM -
రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలి
అలంపూర్: పంటలపై రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలని వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీధర్ అన్నారు.
Sat, May 24 2025 12:16 AM