టీసీఎస్ కోడ్‌విటా ఛాంపియన్ 2026 విజేతలు | TCS CodeVita 2026 Winners List | Sakshi
Sakshi News home page

టీసీఎస్ కోడ్‌విటా ఛాంపియన్ 2026 విజేతలు

Feb 27 2026 9:14 PM | Updated on Feb 27 2026 9:16 PM

TCS CodeVita 2026 Winners List

ఐటీ సేవలు, కన్‌సల్టింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ వంటి వాటిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)  గ్లోబల్ కోడింగ్ పోటీ టీసీఎస్ కోడ్‌విటా (TCS CodeVita) విజేతలను ప్రకటించింది. ఇందులో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చెందిన 21 ఏళ్ల జౌ జింకై మొదటి స్థానంలో నిలిచారు.

ఈ సంవత్సరం జరిగిన గ్లోబల్ కోడింగ్ పోటీకి 1,46,922 మంది పాల్గొన్నారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పోటీగా కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను టీసీఎస్ సొంతం చేసుకుంది.

విజేతలు
బెస్ట్ ఉమెన్ కోడర్స్
➤తేజస్విని సింగ్ (లక్నో)
➤కీర్తి కె.పి. (చెన్నై)
➤మహాక్ లచ్వానీ (భోపాల్)

బెస్ట్ ఏఐ కోడర్స్
➤జౌ జింకై (చైనా)
➤బెంజమిన్ ఒరెల్లానా (అమెరికా)
➤జార్జ్ వాల్డివియా (పెరూ)

బెస్ట్ ఎమర్జింగ్ కోడర్స్
➤బాలశివ ఎస్ (చెన్నై)
➤జోస్ నూనెజ్ (ఈక్వెడార్)
➤గాబ్రియెల్లా పాడిల్లా (ఈక్వెడార్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement