మంచు విష్ణు భార్య విరానిక.. తన తల్లి విద్యకు బర్త్‌డే విషెస్ తెలియజేసింది.
నిస్వార్థమైన ప్రేమను పంచినందుకు థాంక్యూ మమ్మా..
చాలామంది నన్ను ఓ ప్రశ్న అడుగుతుంటారు.
కూతురిగా, భార్యగా, నలుగురు పిల్లల తల్లిగా, బిజినెస్ ఉమెన్‌గా..
ఇలా అన్ని రకాలుగా జీవితాన్ని ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఎలా నడుపుతున్నావ్?
అని! దానికి సమాధానమేంటో తెలుసా?
మా అమ్మ ఇచ్చిన ధైర్యం, నాపై ఉంచిన నమ్మకం వల్లే ఇదంతా సాధ్యమైంది.
ఈరోజు నేనిలా ఉండటానికి తనే కారణం అంటూ తల్లితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది.


