హీరోయిన్ కాజల్ కుమారుడు నీల్ కిచ్లూ ప్రీస్కూల్ ముగిసింది.
ఈ స్కూల్‌ను నీల్‌తో పాటు తల్లిదండ్రులుగా తాము కూడా మిస్ అవుతామంటోంది కాజల్.
ఈ మేరకు ప్లే స్కూల్‌లో కుమారుడు ఆడుతూ, పాడుతూ ఉన్న ఫోటోలు షేర్ చేసింది.
Feb 27 2026 6:09 PM | Updated on Feb 27 2026 6:36 PM