-
కాంట్రాక్టులన్నీ స్వీప్!
ఈ ఫొటోలో ఉన్న స్వీపింగ్ యంత్రాలు నెల్లూరు మున్సిపాలిటీలోనివి. గతంలో టీడీపీ పాలనలో సరఫరా చేసిన ఏడేళ్లకే ఈ వాహనాలు మూలకు చేరాయి. వాస్తవానికి.. వాహనాల కాలపరిమితి రవాణాశాఖ లెక్క ప్రకారం 15 ఏళ్లు.
-
పులివెందుల పోలీసులకు చుక్కెదురు
పులివెందుల: వైఎస్సార్ జిల్లా కడపలో ఇటీవల జరిగిన మహానాడు సందర్భంగా టీడీపీ నాయకులు పులివెందుల రింగ్ రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహాల చుట్టూ టీడీపీ పచ్చ తోరణాలు, జెండాలు కట్టిన విషయంపై తలెత్తిన వివాదంలో వైఎస్సా
Fri, Jul 04 2025 04:06 AM -
" />
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
మధిర: మండలంలోని మడుపల్లికి చెందిన వివాహిత పారా అంజలి(21) కుటుంబ కలహాల కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. ఆమె సిరిపురం గ్రామానికి చెందిన తడికమళ్ల రామును తొమ్మిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.
Fri, Jul 04 2025 04:02 AM -
అమ్మకానికి ‘సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ’
ప్రైవేటు సెక్యూరిటీ గార్డు పోస్టులకు వసూళ్లు ● ఒక్కో ఔట్సోర్సింగ్ ఉద్యోగానికి రూ.1.50 లక్షలు ● డబ్బులు ఇచ్చినా ఉద్యోగం రాక ఓ యువకుడి ఆత్మహత్య ● సదరు ఏజెన్సీపై చర్యలు చేపట్టని సింగరేణి అధికారులుFri, Jul 04 2025 04:02 AM -
కూరగాయల సాగుకు అనువైన పరిస్థితులు
జగిత్యాలఅగ్రికల్చర్: కూరగాయల సాగుకు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఈ జిల్లాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్ అన్నారు.
Fri, Jul 04 2025 04:02 AM -
సీనియర్ సిటిజన్లే టార్గెట్
● రెచ్చిపోతున్న సైబర్‌నేరగాళ్లు ● సీబీఐ పేరుతో వీడియోకాల్స్ బెదిరింపులు ● యువతుల పేర్లతో సొమ్ము దోచుకుంటున్న వైనం ● భారీగా మోసపోతున్న బాధితులుFri, Jul 04 2025 04:02 AM -
స్తంభాలపై అల్లుకున్న ప్రమాదం
సిరిసిల్లఅర్బన్: ఇంటర్నెట్ వైర్లు.. డిష్వైర్లు కరెంట్ స్తంభాలపై వెళ్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సిరిసిల్ల పట్టణంతోపాటు విలీన గ్రామాల్లో కరెంట్ స్తంభాలపై ప్రమాదకరంగా వివిధ రకాల తీగలు వెళ్తున్నాయి.
Fri, Jul 04 2025 04:02 AM -
విశిష్ట సేవలకు అరుదైన గౌరవం
సిరిసిల్ల: మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపు.. వ్యాపారాల్లో రాణించేలా శిక్షణ.. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేలా జావాబుదారీతనం పెంపొందించడంలో ఇల్లంతకుంట మండల సమాఖ్య కృషి ఎనలేనిది.
Fri, Jul 04 2025 04:02 AM -
" />
పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపం
● సంక్షేమ వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ ● నాసిరకం వంటకాలే కారణమా? ● ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు●
రేణిగుంట బీసీ హాస్టల్లో శిథిలావస్థకు చేరిన మరుగుదొడ్లు
Fri, Jul 04 2025 04:00 AM -
ఘనంగా ఐసీఎస్ఐ స్నాతకోత్సవం
తిరుపతి సిటీ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) స్నాతకోత్సం పద్మావతి మహిళా వర్సిటీలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థలో కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పట్టాలను అతిథులు చేతుల మీదుగా అందించారు.
Fri, Jul 04 2025 04:00 AM -
అందని పాఠ్య పుస్తకాలు
● టీటీడీ పాఠశాలల్లోనూ విద్యార్థుల అవస్థలు ● పుస్తకాలు లేక నామమాత్రంగా విద్యాబోధనFri, Jul 04 2025 04:00 AM -
" />
సిద్ధమవుతున్న ఓఆర్‌ఎం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా కేంద్రంలోని ట్రాన్స్‌కో ఎస్పీఎం (ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం)లో నూతన ఓఆర్‌ఎం(ఆయిల్ రీజనరేషన్ మిషన్) ఇన్‌స్టాలేషన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది.
Fri, Jul 04 2025 04:00 AM -
మెటీరియల్ సైన్స్ అనుసంధానంతో మార్పు
– తిరుపతి ఐఐటీలో ప్రారంభమైన
3వ అంతర్జాతీయ సమావేశం
Fri, Jul 04 2025 04:00 AM -
" />
రేషన్ బియ్యం పట్టివేత
– 20 టన్నుల బియ్యం స్వాధీనం
Fri, Jul 04 2025 04:00 AM -
బాలిక మృతితో అప్రమత్తం
చంద్రగిరి : ఇందిరమ్మ కాలనీ సమీపంలోని బాలిక (16) విష జ్వరంతో బుధవారం మృతి చెందడంపై గురువారం వైద్యాధికారులు స్పందించారు. ఇందిరమ్మ కాలనీలో గురువా రం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి స్థానికుల కు రక్త పరీక్షలు నిర్వహించారు. ఇంటింటికీ ఫీవర్ సర్వేను చేపట్టారు.
Fri, Jul 04 2025 04:00 AM -
ఎయిర్ వాల్వ్‌లో పడిన కారు
తప్పిన ప్రమాదం
Fri, Jul 04 2025 04:00 AM -
9 నుంచి ‘నన్నయ’లో సెమినార్
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఈ నెల 9,10 తేదీలలో ఇంటర్నేషనల్ సెమినార్ జరుగనుంది.
Fri, Jul 04 2025 04:00 AM -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500
కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
Fri, Jul 04 2025 04:00 AM -
నిలువ నీడేదీ!
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని పశ్చిమ రాజగోపురం ఎదురుగా విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి 2023లో విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ముందుకు వచ్చింది.
Fri, Jul 04 2025 04:00 AM -
నేడే పట్టాభిషేకం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): బీటెక్ నాలుగేళ్లు, ఎంటెక్ రెండేళ్లు చదివినవారికి గుర్తింపుగా యూనివర్సిటీ అందజేసే పట్టాల వేడుకలకు జేఎన్టీయూ కాకినాడ వేదిక అవుతోంది. వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఉన్న వారికి సైతం పట్టా అందుకోవడానికి వర్సిటీ ఆహ్వానాలు పంపింది.
Fri, Jul 04 2025 04:00 AM -
అధిక ఆదాయ పంటలపై దృష్టి పెట్టాలి
నరసరావుపేట ఈస్ట్: తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే పంటలపై రైతులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు చెప్పారు. మండలంలోని నరసరావుపేట, రొంపిచర్ల మండలాల్లో సాగు చేసిన ఉద్యాన పంటలను గురువారం పరిశీలించారు.
Fri, Jul 04 2025 04:00 AM -
డీఎస్సీ నియామకాలు త్వరగా చేపట్టాలి
చిలకలూరిపేట: డీఎస్సీ నియామకాలు వెంటనే చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Fri, Jul 04 2025 04:00 AM -
డ్రైవర్లకు సీపీఆర్ శిక్షణ అవసరం
నరసరావుపేట: ట్రక్కు డ్రైవింగ్ నేర్చుకునే వారికి సీపీఆర్ ట్రైనింగ్ అవసరమని పల్నాడు జిల్లా రహదారి భద్రత కమిటీ మెంబర్ సెక్రటరీ, ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్.రాజానాయక్ అన్నారు.
Fri, Jul 04 2025 04:00 AM -
రైళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు
గంజాయి చాక్లెట్ల బ్యాగు గుర్తించిన
పోలీస్ జాగిలం
Fri, Jul 04 2025 04:00 AM -
ఇక్కడ రూ.10
మన్యంలో పైనాపిల్ రైతులు ధరలేక ఉసూరు మంటున్నారు. వర్షాల వల్ల వ్యాపారులు రావడం లేదు. అరకొరగా వచ్చిన వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ ఒక పైనాపిల్‌కు సైజును బట్టి సగటున రూ.10 వరకు ధర చెల్లిస్తున్నారు.Fri, Jul 04 2025 04:00 AM

Fri, Jul 04 2025 04:27 AM -