-
ఎన్డీయే గెలుపుపై పీకే సంచలన ఆరోపణలు
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ సర్కార్‌పై జన్ సూరజ్ పార్టీ సంచలన ఆరోపణలు చేశారు.
-
వాళ్లు చెప్పేది అబద్ధం.. అది తల్చుకుని కిందపడి ఏడ్చా..
పదిహేనేళ్ల వయసులో తనకు చేదు అనుభవం ఎదురైందంటోంది నటి మంచు లక్ష్మి (Lakshmi Manchu). తాజాగా హాటర్ఫ్లైకిచ్చిన ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను పంచుకుంది. మంచు లక్ష్మి మాట్లాడుతూ..
Sun, Nov 16 2025 12:07 PM -
ఒక్క వారంలో బంగారం ఎందుకింత పెరిగింది?
బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటేలా పెరిగిపోతున్నాయి. దేశంలో పుత్తడి ధరల పెరుగుదల పసిడిప్రియులను కలవరపెడుతోంది. గడిచిన వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత మేర పెరిగాయి.. అందుకు కారణాలేంటి.. అన్న విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Sun, Nov 16 2025 12:06 PM -
యజమాని కారు ఢీకొని యువకుడి మృతి
అన్నమయ్య జిల్లా: అప్పటి వరకు తన యజమాని కుమార్తె పుట్టిన రోజు పార్టీలో సరదాగా గడిపిన ఓ యువకుడు.. ఆ తర్వాత కొద్దిసేపటికే తన యజమాని కారు ఢీకొనే చనిపోయాడు.
Sun, Nov 16 2025 12:04 PM -
గాజు డిస్క్: చిన్నదేగానీ..చిరంజీవి
‘సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు’ అన్న మాటను ఇప్పుడు ఒక చిన్న గాజు ఫలకం అబద్ధం చేసింది. ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పీటర్ కజాన్ స్కీ, అతని బృందం రూపొందించిన ఈ గాజు డిస్క్, మొత్తం చరిత్ర జ్ఞాపకాలను శాశ్వతంగా బంధించగల అద్భుతం.
Sun, Nov 16 2025 11:57 AM -
‘నాకు, నా ఆస్తులకు రక్షణ కల్పించాలి’
కృష్ణా జిల్లా: తనకు, తన ఆస్తులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని దివంగత పారిశ్రామికవేత్త యెర్నేని జానకిరామయ్య పెద్ద కుమార్తె శ్రీరాజరాజేశ్వరి కోరారు. శనివారం కృష్ణా జిల్లా గంగూరులో విలేకరులతో ఆమె మాట్లాడుతూ..
Sun, Nov 16 2025 11:57 AM -
నటి అనుపమ అందం వెనకున్న రహస్యం ఇదే..!
చిన్న చిన్న వాటితోనే!అందం అంటే కేవలం మేకప్ కాదు, మన వ్యక్తిత్వం అని చెప్పే అనుపమ సినిమాల్లోనే కాదు, ఆఫ్ స్క్రీన్‌లోనూ సింపుల్, క్లాసీ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.
Sun, Nov 16 2025 11:42 AM -
రాహుల్ యాత్ర చేసిన అన్ని సీట్లలో ఓటమి
Sun, Nov 16 2025 11:41 AM -
ఆదిలోనే భారీ షాకులు.. టీమిండియా చెత్త రికార్డు
సౌతాఫ్రికాతో తొలి టెస్టు లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే భారీ షాకులు తలిగాయి. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ (KL Rahul)ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు.
Sun, Nov 16 2025 11:38 AM -
రాజమౌళిపై హనుమాన్ భక్తులు ఫైర్
మహేష్ బాబు, రాజమౌళి సినిమా వారణాసి టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ మూవీకి సంబంధించిన వీడియో క్లిప్‌ను అభిమానులకు చూపించాలని ఆయన చాలా కష్టపడ్డారు. ఈ వేడుకలో టైటిల్ గ్లింప్స్ ప్రదర్శన సాంకేతిక సమస్యల వల్ల కొద్ది సేపు ఆలస్యమైంది.
Sun, Nov 16 2025 11:38 AM -
రాయలసీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆయన జీవితకాలంలో ఏనాడూ రాయలసీమ అభివృద్ధికి కృషి చేయలేదని దుయ్యబట్టారు.
Sun, Nov 16 2025 11:34 AM -
ఏం కష్టమొచ్చిందో!
విజయవాడ: అల్లరి అంటే గుర్తొచ్చేది కోతి.. పిల్లలు ఎవరైనా బాగా ఎగురుతూ.. గొడవ చేస్తుంటే ‘వీడి కోతి చేష్టలు తట్టుకోలేకపోతున్నాం రా బాబు’ అని అంటుంటాం.. ఎందుకంటే కోతులు ఒక్కచోట కుదురుగా కూర్చొని ఉండలేవు. వాటి స్వభావమే అంత. అయితే ఈ ఫొటో చూడండి.
Sun, Nov 16 2025 11:27 AM -
చిలుకలు భాషలు కూడా నేర్చుకుంటాయా..?
చిలుకలు మాట్లాడతాయని విన్నాం. చిలుకలు మాట్లాడటం కూడా మనలో కొందరు నేరుగా వినే ఉంటారు. అయితే ఒక చిలుక ఉంది. ‘ఉంది’ కాదు. ‘ఉండేది’! ఆ చిలుక ఒక పక్షి శాస్త్రవేత్త ఇంట్లోని ల్యాబ్‌లో ఉండేది.
Sun, Nov 16 2025 11:21 AM -
కరీంనగర్లో దారుణం.. తండ్రి ఎంత పనిచేశాడంటే?
సాక్షి, కరీంనగర్ జిల్లా: కరీంనగర్ వావిలాలపల్లిలో దారుణం జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు(17), కూతురు(15)ను గొంతు నులిమి చంపేందుకు తండ్రి యత్నించాడు. చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందగా..
Sun, Nov 16 2025 11:20 AM -
హిందూపురంలో టెన్షన్..
సాక్షి, హిందూపురం: హిందూపురంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.
Sun, Nov 16 2025 11:18 AM -
మాతృ మరణాలను అరికట్టాల్సిందే
● ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు
ఇంటింటి సర్వే నిర్వహించాలి
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
Sun, Nov 16 2025 11:16 AM -
జాతీయస్థాయిలో రాణించాలి
నిజామాబాద్‌నాగారం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయస్థాయిలో క్రీడలలో జిల్లా క్రీడాకారులు రాణించాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ అన్నారు.
Sun, Nov 16 2025 11:16 AM -
" />
మూడు ఆలయాల్లో చోరీ
మోపాల్: మండలంలోని సిర్పూర్ తండా, గుడి తండాలోని సేవాలాల్ ఆలయాల్లో, నర్సింగ్పల్లిలోని పెద్దమ్మ గుడిలో చోరీ జరిగినట్లు ఎస్ఐ సుస్మిత శనివారం తెలిపారు.
Sun, Nov 16 2025 11:16 AM -
" />
నిజాయితీని చాటుకున్న మహిళ
● దొరికిన పర్సు పోలీసులకు అప్పగింత
Sun, Nov 16 2025 11:16 AM -
కస్తూర్బాల నిర్వహణకు నిధులేవీ?
మోర్తాడ్(బాల్కొండ):కస్తూర్బా విద్యాలయాల ని ర్వహణకు నిధులు కరువయ్యాయి.
Sun, Nov 16 2025 11:14 AM -
చేరింది.. పావువంతే!
షాద్‌నగర్: వర్షాలు సమృద్ధిగా కురిసాయి.. చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతున్నాయి.. ఈసారి తమ ఉపాధికి డోకా ఉండదని మురిసిపోతున్న మత్స్యకారులకు అందాల్సిన స్థాయిలో చేప పిల్లలు అందకపోవడంతో ఆందోళన మొదలైంది.
Sun, Nov 16 2025 11:14 AM -
పరిహారం పెంచండి
మహేశ్వరం: ఐటీ పార్కు కోసం భూములు కోల్పోతున్న తమకు అందించే పరిహారం పెంచాలని మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
Sun, Nov 16 2025 11:14 AM -
భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి
మంచాల: జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి సూచించారు. మండల పరిధిలోని ఆరుట్లలో కొనసాగుతున్న బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు శనివారం ఆయన హాజరయ్యారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Sun, Nov 16 2025 11:14 AM -
రూ.50 కోట్ల భూమిని కాజేసే యత్నం
● నకిలీ పాసు పుస్తకం, డాక్యుమెంట్లు తయారు చేసిన ముఠా
● బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి ..
● నిందితులకు రిమాండ్
Sun, Nov 16 2025 11:14 AM
-
ఎన్డీయే గెలుపుపై పీకే సంచలన ఆరోపణలు
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ సర్కార్‌పై జన్ సూరజ్ పార్టీ సంచలన ఆరోపణలు చేశారు.
Sun, Nov 16 2025 12:12 PM -

సీరియల్ నటి చైత్రారాయ్ సీమంతం (ఫొటోలు)
Sun, Nov 16 2025 11:46 AM