సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ అయ్యారు. తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఐజీగా అభిషేక్ మహంతి
ఆదిలాబాద్ క్రైమ్స్ డీసీపీగా చైతన్యకుమార్
పీఅండ్ ఎల్ ఐజీగా గజరావ్ భూపాల్
ప్యూచర్ సిటీ కమిషనరేట్ అడ్మిన్ అడిషనల్ సీపీగా దీప్తి
హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా కె.అపూర్వరావు
ఇంటెలిజెన్స్ సెల్ డీఐజీగా ఆర్.భాస్కరన్
సైబరాబాద్ డీసీపీగా అన్నపూర్ణ
సీఐడీ ఎస్పీగా ఆర్. వెంకటేశ్వర్లు
ట్రాఫిక్-3 డీసీపీగా రాహుల్ హేగ్డే
విజిలెన్స్ అండ్ ఎన్‌పోర్స్ ఎస్సీగా బాలస్వామి
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు ఎస్పీగా పి.అశోక్
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ట్రాఫిక్-1 డీసీపీగా అవినాష్ కుమార్
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్-2 డీసీపీగా కాజల్
సైబరాబాద్ ట్రాఫిక్–2 డీసీపీగా శేషాద్రిని రెడ్డి
మల్కాజ్‌గిరి ట్రాఫిక్-I డీసీపీగా కంకనాల రాహుల్ రెడ్డి
ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీగా శివమ్ ఉపాధ్యాయ
శ్రీనివాసులు, రంజన్ రాథన్ కుమార్, శ్యామ్ సుందర్, పి. అశోక్, ఎ. బాలకోటిలు బదిలీ అయినవారిలో ఉన్నారు.



