-
" />
దొడ్డు బియ్యం తరలించాలి
17 మాసాలుగా దొడ్డు బియ్యం నిల్వలు జిల్లాలోని మెజార్టీ షాపుల్లో ఉన్నాయి. రేషన్ షాపునకు యజమానులు గదులు అద్దెకు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. ఉన్న ఇరుకు గదుల్లో దొడ్డు బియ్యం నిల్వలు ఉండగా సన్న బియ్యం దిగుమతి చేసుకోవటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
-
" />
తమ్ముడిని కాపాడబోయి అన్న ..
ములుగు మున్సిపాలిటీ పరిధి గణేశ్‌లాల్‌పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొండి కుంటలో పడి మాలోతు వినయ్ (15), రాజేశ్ (12) అన్నదమ్ములు మృతి చెందారు. మంగపేట మండలం కమలాపురానికి చెందిన వీరు రాఖీ పౌర్ణమి సందర్భంగా తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చారు.
Mon, Aug 31 2026 03:14 AM -
చెదిరిన ఊళ్లు.. చెమర్చిన కళ్లు!
● ముంచెత్తిన ‘వేదన’ కన్నీటి వరదలో ‘వెలిగొండ’ ముంపు గ్రామాలు!గొట్టిపడియ గ్రామాన్ని వీడలేక వీడుతున్న స్థానికులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/మార్కాపురం రూరల్/
పెద్దారవీడు:
Mon, Aug 31 2026 03:14 AM -
అంబాపురంలో స్థల వివాదంలో ఘర్షణ
కొనకనమిట్ల: మండలంలోని వాగుమడుగు పంచాయతీ అంబాపురంలో ఆదివారం జరిగిన ఘర్షణలో వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన పొడతరపు గంగయ్య ఇంటి స్థలాన్ని ఆయన బంధువులైన పొడతరపు శ్రీనివాసరావు, శివయ్యలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
Mon, Aug 31 2026 03:14 AM -
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి
● బీటీఏ డిమాండ్
Mon, Aug 31 2026 03:14 AM -
వాన కురవాలి.. పంటలు పండాలి
● వర్షాలు సకాలంలో కురవాలని పోలేరమ్మకు మొక్కులు
Mon, Aug 31 2026 03:14 AM -
స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Mon, Aug 31 2026 03:14 AM -
సోమవారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2026
మూడు దశాబ్దాల కల..ప్రకాశం జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. శంకుస్థాపన పేరుతో డ్రామాలు ఆడి..
Mon, Aug 31 2026 03:14 AM -
ప్యాకేజీ పడితేనే ఖాళీ చేస్తాం..
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఎక్కడ చూసినా విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామాలు ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో నిర్వాసితులు ఇళ్లలోని సామగ్రిని ట్రాక్టర్లు, మినీ ట్రాలీల్లో ఎక్కించుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
Mon, Aug 31 2026 03:14 AM -
ముంపు గ్రామాల్లో ఇక చీకట్లు
మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో మరో కీలక మార్పు చోటుచేసుకోనుంది.
Mon, Aug 31 2026 03:14 AM -
క్రెడిట్ కక్కుర్తి!
ప్రచారం జాస్తి..Mon, Aug 31 2026 03:14 AM -
" />
2019లో జగన్ సీఎం అయిన వెంటనే...
2019లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా పనులు ఆపకుండా 2021 నాటికే మొదటి టన్నెల్‌ను లైనింగ్‌తో సహా పూర్తి చేశారు. ఆయన హయాంలో రూ.1213 కోట్లు ఖర్చు చేశారు.
Mon, Aug 31 2026 03:14 AM -
" />
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందలేదు
మాది గొట్టిపడియ గ్రామం. వెలిగొండ ప్రాజెక్టు కింద నాకు ఆరు ఎకరాల పొలానికి సంబంధించిన పరిహారం డబ్బులు వచ్చాయి. నాకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మాత్రం ఇప్పటి వరకు అందలేదు.
Mon, Aug 31 2026 03:14 AM -
" />
గెజిట్‌లో పేరు ఉంది.. వివరాలు తప్పుగా ఉన్నాయంటూ
మాది గొట్టిపడియ గ్రామం. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితురాలిని. మాకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. గెజిట్‌లో కూడా మా పేరు ఉంది. అయినా ఇప్పటి వరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందలేదు.
Mon, Aug 31 2026 03:14 AM -
సాంకేతిక నైపుణ్యంతో మెరుగైన సేవలు
సాంకేతికంగా నైపుణ్యం కలిగిన మానవవనరులను తయారు చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందుతాయి. ఉద్యోగుల పనితీరు మెరుగుదల, క్షేత్రస్థాయి పనుల నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వినియోగదారులకు పారదర్శక సేవల కోసం వంద మార్కుల విధానం తీసుకొచ్చాం.
Mon, Aug 31 2026 03:14 AM -
సోమవారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2026
● నాటి తప్పులతో నగర ప్రజలకు తప్పని ఇబ్బందులు
● తొలగించాలని బల్దియా గ్రీవెన్స్‌లో వేలాది ఫిర్యాదులు
● పట్టించుకోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఉన్నతాధికారులు
Mon, Aug 31 2026 03:14 AM -
జలం.. జర పదిలం
సాక్షిప్రతినిధి, వరంగల్: నీటితో కళకళలాడాల్సిన చెరువులు, కుంటలు విషాదాలు నింపుతున్నాయి. ఈత రాకపోవడం, నీటి లోతు తెలియకపోవడం, చెరువుల చుట్టూ రక్షణ చర్యలు లేకపోవడం.. కారణం ఏదైనా నిండు ప్రాణాలను నీటిగుంతలు బలితీసుకుంటున్నాయి.
Mon, Aug 31 2026 03:14 AM -
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Mon, Aug 31 2026 03:14 AM -
" />
వనదేవతలకు మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా జంపన్నవాగుకు చేరుకున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
Mon, Aug 31 2026 03:14 AM -
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వాహనయోగం
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.తదియ ఉ.8.34 వరకు, తదుపరి చవితి,నక్షత్రం: రేవతి తె.4.09 వరకు (తెల్లవారితే మంగâ¶
Mon, Aug 31 2026 03:08 AM -
విదేశీ ఉద్యో‘గాలం’
ఇండోనేషియాకి‘ఆఫ్‌షోర్’ వర్క్ కింద 3నెలలకోసారి వెళ్లి రావాలని చెప్పారు. ఒక్కొక్కరం అప్పుచేసి రూ. 5.40 లక్షలు కట్టాం. ఆరుగురం మొదట విజిట్ వీసా మీద జకార్తకు వెళ్లి నెల ఉన్నాం. మళ్లీ 45 రోజుల్లో ఎంప్లాయ్మెంట్ వీసా ఇస్తామంటే తిరిగొచ్చాం. ఆరునెలలైనా వీసా రాలేదు.
Mon, Aug 31 2026 02:37 AM -
ప్రశ్న–జవాబు
భాషలోని వైచిత్రిని గమనించారా... బహుశా అన్ని భాషల్లోనూ అంతేనేమో! సృష్టితో మొదలుపెట్టి, భూమ్యాకాశాలూ, అందులో భాగమైన మానవజీవితం వరకూ– వందల కోట్ల సంవత్సరాల ఈ జగత్తు అస్తిత్వంలో లోతైన, సారవంతమైన మాటలు సాధారణంగా రెండు, మూడు అక్షరాల్లోనే ఉంటాయి!
Mon, Aug 31 2026 01:58 AM -
రేపటి నుంచి జిల్లా స్థాయి యోగా పోటీలు
నిజామాబాద్ రూరల్ : యోగా అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నందిపేట్‌లోని ఉజ్వల హైస్కూల్లో 17వ జిల్లా స్థాయి యోగాసన పోటీలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఐశ్వర్య కాళె తెలిపారు.
Mon, Aug 31 2026 01:56 AM -
ముగిసిన ఉమ్మడి జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు
● రాష్ట్రస్థాయి పోటీలకు పలువురి ఎంపిక
Mon, Aug 31 2026 01:56 AM -
" />
ప్రశాంతంగా నీట్ పీజీ ఎంట్రెన్స్
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో నీట్ పీజీ ఎంట్రెన్స్ పరీక్ష ఆదివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 265 మంది అభ్యర్థులకుగాను 263 మంది హాజరు కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు.
Mon, Aug 31 2026 01:56 AM