-
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. మరో 63 మంది లొంగుబాటు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మరో అతిపెద్ద లొంగుబాటు జరిగింది. దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట 63 మంది మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు.
-
టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఐర్లాండ్ జట్టు ప్రకటన
భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఐర్లాండ్ ప్రకటించింది. ఈ జట్టుకు సీనియర్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ సారథ్యం వహించనున్నాడు. అతడికి డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ లొర్కాన్ టక్కర్ వ్యవహరించనున్నాడు.
Fri, Jan 09 2026 08:36 PM -
అదే రీఛార్జ్ ప్లాన్.. పెరిగిన డైలీ డేటా!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఉన్న రీఛార్జ్ ప్లాన్లకు ఎక్కువ డేటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Fri, Jan 09 2026 08:17 PM -
హైదరాబాద్‌లో సంక్రాంతి సంబరాలు ఇలా..
ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ నగరం ఖాళీ అయిపోతుంది. ఉద్యోగాలు, చదువులు, జీవన పోరాటాలతో నగరంలో స్థిరపడిన లక్షలాది మంది రెండు తెలుగు రాష్ట్రాల గ్రామాల వైపు ప్రయాణం చేస్తారు.
Fri, Jan 09 2026 08:15 PM -
ట్రావిస్ హెడ్ కీలక నిర్ణయం..
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 15వ సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది. యాషెస్ సిరీస్ ముగియడంతో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు తమ తమ బీబీఎల్ ఫ్రాంచైజీల్లో చేరేందుకు సిద్దమయ్యారు.
Fri, Jan 09 2026 07:58 PM -
'చిరంజీవి' సినిమా.. టికెట్ ధరల పెంపునకు అనుమతి
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది.
Fri, Jan 09 2026 07:57 PM -
పండక్కి ఊరెళుతున్నారా.. ఇలా చేయండి..
చాలామంది పండక్కి ఊరు వెళుతుంటారుగానీ, ఇలా వెళ్లి అలా తిరిగి వస్తుంటారు. ఈసారి మీరు పండక్కి వెళుతున్నట్లయితే అలా చేయకండి... ఇలా చేయండి...
Fri, Jan 09 2026 07:56 PM -
ఇక రాజకీయ ధురంధురుల నిష్క్రమణేనా?
సాక్షి, ఢిల్లీ: దేశ రాజకీయ చరిత్రలో 2026 ప్రత్యేకంగా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్ కానున్నారు.
Fri, Jan 09 2026 07:53 PM -
స్వీపర్‌గా నెలకు రూ.లక్ష : ఇండియన్ టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీ
ఇండియాలో ఐటీ ఉద్యోగులకు కష్టాలు. రష్యాలో కార్మికులకు కొరత. ముఖ్యంగామునిసిపల్ మరియు ప్రజా నిర్వహణ సేవల రంగంలో రష్యా తీవ్ర కార్మిక కొరతను ఎదుర్కొంటోంది.
Fri, Jan 09 2026 07:35 PM -
సైబర్ బాధితులకు అండగా 'సీ-మిత్ర’!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక విప్లవంతో పాటే సైబర్ నేరాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి.
Fri, Jan 09 2026 07:32 PM -
సమంత వింత పోజు.. అనసూయ ఫన్నీ ఫేస్!
చీరలో అనసూయ.. ఫన్నీగా ఫేస్ పెట్టి వయ్యారాలు
మేకప్ లేకుండా శ్రద్ధా కపూర్ మార్నింగ్ వైబ్స్
Fri, Jan 09 2026 07:28 PM -
హోటల్లో 18 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో స్టార్ హీరో..
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ తెలుగువారికి కూడా బాగా పరిచయమే.. నటి శ్రీలీలతో ఆయన డేటింగ్లో ఉన్నారంటూ కొద్దిరోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను వారు ఖండించారు.
Fri, Jan 09 2026 07:20 PM -
పర్సనల్ లోన్ vs టాప్-అప్ లోన్: ఏది బెస్ట్?
ఈ రోజుల్లో ఎంత పెద్ద ఉద్యోగం చేసే వారైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తోంది. దీంతో లోన్స్ అనేవి సర్వసాధారణం అయిపోయాయి. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే అనుమానం ఏమిటంటే.. పర్సనల్ లోన్ & టాప్-అప్ లోన్లలో ఏది బెస్ట్. మీ సందేహానికి.. ఈ కథనమే సమాధానం.
Fri, Jan 09 2026 07:20 PM -
'రాజాసాబ్'.. పాన్ ఇండియా పూర్ ప్లానింగ్!
బిర్యానీ వండాలంటే పక్కా ప్లానింగ్ ఎంత అవసరమో.. దాన్ని తినాలన్నా అలాంటి ప్లానింగే ముఖ్యం. 'రాజాసాబ్' పరిస్థితీ ఇలానే తయారైంది. రిలీజ్ పలుమార్లు వాయిదా పడినప్పటికీ.. చివరకు జనవరి 9న అని పక్కాగానే ప్లాన్ చేసుకున్నారు.
Fri, Jan 09 2026 07:12 PM -
అమిత్ షా గుట్టువిప్పుతా: మమత
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో ఈడీ దాడుల కారణంగా రాజకీయం వేడెక్కింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
Fri, Jan 09 2026 07:05 PM -
Stray Dogs case : నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్
వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల బెడదను ఎదుర్కోనేందుకు అన్ని కుక్కల పట్ల ఒకే విధానాన్ని అనుసరించ డాన్ని వ్యతిరేకిస్తూ నటి షర్మిలా ఠాగూర్ చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Fri, Jan 09 2026 07:05 PM -
WPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్‌కు తెరలేచింది. తొలి మ్యాచ్‌లో నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
Fri, Jan 09 2026 06:51 PM -
ఎక్స్ గ్రోక్ యూజర్లకు బిగ్ షాక్
ఎడాపెడా గ్రోక్‌ను వాడేస్తున్న యూజర్లకు ఎక్స్ పెద్ద షాకే ఇచ్చింది. బూతు కంటెంట్ వివాదం నేపథ్యంలో గ్రోక్ చాట్‌బాట్‌పై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది.
Fri, Jan 09 2026 06:46 PM -
పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?
కొత్త ఏడాదిలో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. ఇప్పుడు టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. ఇదే నిజమైతే 2026 జూన్ నెలలో టారిఫ్ ప్లాన్స్ 15 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.
Fri, Jan 09 2026 06:36 PM -
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. దక్షిణ ప్రాంతంలోని హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు (IOF) వైమానికదాడులు జరుపుతున్నాయి. నష్టం వివరాలు తెలియరావాల్సింది.
Fri, Jan 09 2026 06:28 PM -
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! ఆంధ్ర ప్లేయర్‌కు ఛాన్స్?
భారత పురుషల క్రికెట్ జట్టు కొత్త ఏడాదిలో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది. జనవరి 11 నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే వడోదర వేదికగా ఆదివారం జరగనుంది.
Fri, Jan 09 2026 06:23 PM -
రాయవరంలో చంద్రబాబుకి పరాభవం
సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని.. అందుకే పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.
Fri, Jan 09 2026 06:21 PM
-
రాయవరం ప్రజలు బాబుకు కౌంటర్ పేర్ని నాని ఫన్నీ రియాక్షన్

Fri, Jan 09 2026 07:19 PM -
చిరు వెంకీ జస్ట్ టీజర్ మాత్రమే..! ముందుంది రచ్చ రంబోలా

Fri, Jan 09 2026 06:29 PM -
హైకోర్టు తీర్పు ప్రభుత్వం, అధికారులకు చెంపపెట్టు: పేర్ని నాని

Fri, Jan 09 2026 06:12 PM
-
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. మరో 63 మంది లొంగుబాటు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మరో అతిపెద్ద లొంగుబాటు జరిగింది. దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట 63 మంది మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు.
Fri, Jan 09 2026 08:40 PM -

Fri, Jan 09 2026 06:21 PM -