వాస్తవ ఘటనలతో టూ మచ్‌ | Priya Bhavani Shankar About Hot Spot 2 Much Movie | Sakshi
Sakshi News home page

వాస్తవ ఘటనలతో టూ మచ్‌

Mar 2 2026 1:49 AM | Updated on Mar 2 2026 1:49 AM

Priya Bhavani Shankar About Hot Spot 2 Much Movie

ప్రియా భవానీ శంకర్, ఎం. ఎస్‌. భాస్కర్, తంబి రామయ్య, అశ్విన్‌ కుమార్, ఆదిత్య భాస్కర్‌ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘హాట్‌ స్పాట్‌ 2 మచ్‌’. 2024లో ఆహాలో విడుదలైన ‘హాట్‌ స్పాట్‌’కి రెండో భాగంగా ‘హాట్‌ స్పాట్‌ 2 మచ్‌’ రూపొందింది.

వాస్తవ ఘటనలతో తొలి భాగం రూపొందింది. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని, విభిన్న కథాంశాలతో రెండో భాగాన్ని తెరకెక్కించారు దర్శకుడు విఘ్నేష్‌ కార్తీక్‌. మోజ్విత్‌ – మొవిహాన్‌ సమర్పణలో అనిల్‌ రెడ్డి .ఎం, ముని చంద్రారెడ్డి. ఎన్, ఇందుకుమార్‌ .ఎం నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement