అల్లు శిరీష్ పెళ్లి మార్చి 06న హైదరాబాద్‌లో జరగనుంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.
శుక్రవారం రాత్రి కూడా అలానే సెలబ్రేషన్స్ జరగ్గా.. బ్లాక్ సూట్‌లో అల్లు అర్జున్, నీలం రంగు చీరలో బన్నీ భార్య స్నేహ కనువిందు చేశారు.


