టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక..
హైదరాబాద్‌లోని టీటీడీ దేవస్థానాన్ని ఆదివారం దర్శించుకున్నారు.
వేంకటేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత కొత్త జంటకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందజేశారు.
దర్శనానంతరం తమని చూడటానికి వచ్చిన అభిమానులకు వీరే స్వయంగా స్వీట్ బాక్సులను పంపిణీ చేసి కృతజ్ఞతలు తెలిపారు.


