-
నిర్మల్
7
తుదిదశకు పత్తి కొనుగోళ్లు!
జిల్లాలో పత్తి కొనుగోళ్లు తుది దశకు చేరుకున్నాయి. సీసీఐ కేంద్రాలతోపాటు ప్రైవేట్‌లో రైతులు పత్తి విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు 31,576 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు చేశారు.
-
వీడని మూఢనమ్మకాలు..!
నిర్మల్/కడెం: ఏఐ స్మార్ట్ యుగంలోనూ మూఢనమ్మకాలు ప్రాణాలు తీస్తుండటం ఆందోళన కలిగి స్తోంది. మంత్రాలనెపంతో కడెం మండలం గండిగోపాల్పూర్లో ఓవ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా కర్రలతో కొట్టి చంపి, ఆనవాళ్లు లేకుండా కాల్చివేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది.
Sun, Dec 14 2025 12:07 PM -
ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన
లోకేశ్వరం/కుంటాల: రెండో విడత పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం అన్నారు. లోకేశ్వరంలో ఎన్నికల ఏర్పాట్లను, కుంటాలలో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించారు.
Sun, Dec 14 2025 12:07 PM -
ఓటర్లతో మొరటుగా వ్యవహరించొద్దు
నిర్మల్ టౌన్: పంచాయతీ ఎన్నికల బందోబస్తు సమయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఓటర్లతో మొరటుగా వ్యవహరించొద్దని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్ మున్నూరు కాపు సంఘ భవనంలో రెండో విడత ఎన్నికల బందోబస్తుపై శనివారం సమీక్ష నిర్వహించారు.
Sun, Dec 14 2025 12:07 PM -
" />
ధాన్యం కోతపై అధికారుల నిలదీత
కుంటాల: ఆరుగాలం కష్టపడి పంటల సాగు చేసినా.. పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించి నా ధాన్యంలో కోత విధిస్తున్నారని శనివారం అందకూర్ కొనుగోలు కేంద్రానికి వచ్చిన డీసీవో నర్సయ్యను రైతులు నిలదీశారు.
Sun, Dec 14 2025 12:07 PM -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
లోకేశ్వరం/కుంటాల: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకో వాలని ఏఎస్పీ రాజేశ్‌మీనా సూచించారు. లోకేశ్వరం, కుంటాల పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులు కేటాయించిన పోలీసులతో సమావేశం నిర్వహించారు. పలు సూచలు చేశారు. ఎన్నికల సిబ్బందికి సహకరించాలన్నారు.
Sun, Dec 14 2025 12:07 PM -
బ్యాగుల పంపిణీ
విద్యార్థులకు ఎంతో కీలకమైనవి బ్యాగులు. చిట్టి భుజాలతో పాఠ్యపుస్తకాలను ఇందులో ఉంచుకొని పాఠశాలకు ఠీవిగా వస్తారు. నాణ్యతతో కూడిన వీటిని అందించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించి నాసిరకమైనవి అంటగట్టింది. వీటిని ఇచ్చిన రెండు నెలలకే చినిగిపోతున్నాయంటే ఇవి ఎంత క్వాలిటీవో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.Sun, Dec 14 2025 12:07 PM -
మేయర్ దెబ్బకు.. టీడీపీ గంగవెర్రులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మేయర్ స్రవంతిపై అవిశ్వాస ఘట్టం టీడీపీని కొద్ది రోజులుగా గంగవెర్రులెత్తించింది. ఊహించని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎంట్రీ.. సైకిల్ పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేసింది.
Sun, Dec 14 2025 12:07 PM -
లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం
నెల్లూరు (లీగల్): కక్షిదారులు రాజీపడొస్తే లోక్ అదాలత్‌లో సత్వర న్యాయాన్ని అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్ ఆయన మాట్లాడారు.
Sun, Dec 14 2025 12:07 PM -
ఆ బడికి.. అయ్యోరే శాపం
వింజమూరు (ఉదయగిరి): కొందరు ఉపాధ్యాయులు, మరికొందరు విద్యాశాఖాధికారుల వైఖరికి ప్రభుత్వ విద్యా వ్యవస్థకు పాతరేసే దిశగా అడుగులు పడుతున్నాయి. నెలనెలా జీతాలు తీసుకుంటూ..
Sun, Dec 14 2025 12:07 PM -
ప్రజా ప్రతినిధులు బిజీబిజీ
నెల్లూరు(పొగతోట): కూటమి ప్రభుత్వంలో మంత్రులు, శాసనసభ్యులు ప్రజల సమస్యలపై చర్చించేందుకు తీరికలేకుండా పోయింది. జిల్లాలో వివిధ సమస్యలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే వాటిపై చర్చించేందుకు కూటమి నేతలకు సమయం దొరకలేదు.
Sun, Dec 14 2025 12:07 PM -
అక్రమ కేసులకు భయపడేది లేదు
● పిన్నెల్లి సోదరులను జైల్లో పెట్టడం అన్యాయం
● మాజీ మంత్రి కాకాణి
గోవర్ధన్‌రెడ్డి
Sun, Dec 14 2025 12:07 PM -
రెబల్స్ గుబులు
నిజామాబాద్వాతావరణం
ఉదయం శీతల గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. రాత్రి పొగమంచు కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది.
ప్రజల దృష్టి మళ్లించేందుకే..
Sun, Dec 14 2025 12:07 PM -
రెండో విడత పోలింగ్‌కు వేళాయే !
● 158 సర్పంచ్, 1081 వార్డులకు ఎన్నికలు
● 38 సర్పంచ్, 674 వార్డులు ఏకగ్రీవం
● పోలింగు కేంద్రాలకు చేరిన సిబ్బంది
Sun, Dec 14 2025 12:07 PM -
అన్ని ఏర్పాట్లు పూర్తి
● డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్, జనరల్ అబ్జర్వర్
Sun, Dec 14 2025 12:07 PM -
తిమ్మాపూర్‌లో ఏకగ్రీవాలకు బ్రేక్
మోర్తాడ్: సమష్టి నిర్ణయంతో ఎలాంటి రాజకీయ కక్షలకు తావివ్వకుండా ఏకగ్రీవంగా ప్రజాప్రతినిధులను ఎంపిక చేసి రికార్డు నిలుపుకున్న తిమ్మాపూర్‌లో పోలింగ్ అనివార్యమైంది. ఏకగ్రీవ రికార్డులకు పోలీసుల చర్యలు బ్రేక్ వేయడంతో ఈనెల 17న పంచాయతీ ఎన్నికలలో గ్రామస్తులు ఓటు వేయనున్నారు.
Sun, Dec 14 2025 12:07 PM -
లెక్క లేనంత ఖర్చు !
మోర్తాడ్(బాల్కొండ): సర్పంచులుగా పని చేసే వారికి ప్రతి నెలా రూ.6,500 చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈ లెక్కన వారి పదవీ కాలంలో మొత్తం పొందే వేతనం రూ.3.90లక్షలు. కానీ పదవిని దక్కించుకునేందుకు ఎన్నికల సమయంలో అభ్యర్థులు మాత్రం లెక్క లేనంతగా ఉంటోంది.
Sun, Dec 14 2025 12:07 PM -
సులేమాన్‌నగర్ శివారులో ఒకరి మృతి
రుద్రూర్: మండలంలోని సులేమాన్‌నగర్ శివారులో మన్నె శ్రీను (43) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లికి చెందిన మన్నె శ్రీను గత నాలుగేళ్ల నుంచి రుద్రూర్ మండలం కొందాపూర్లోని తన మేన మామ వద్ద గేదెలు మేపుతూ జీవిస్తున్నాడు.
Sun, Dec 14 2025 12:07 PM -
కారు దహనం
ఆర్మూర్‌టౌన్: ఆలూర్ మండలం మచ్చర్లలో మాజీ ఎంపీపీ పస్క నర్సయ్యకు చెందిన కారుకు దుండగులు శుక్రవారం అర్ధరాత్రి నిప్పంటించారు. ఎప్పటిలాగే నర్సయ్య కారును పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వేళ కారు దహనమవుతున్నట్లు గమనించిన స్థానికులు అతడికి సమాచారం అందించారు.
Sun, Dec 14 2025 12:07 PM -
" />
హైవేపై కంటైనర్ బోల్తా
భిక్కనూరు : జంగంపల్లి గ్రామ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి కంటైనర్ బోల్తాపడింది.
Sun, Dec 14 2025 12:07 PM -
పోలీస్ ప్రజావాణి వాయిదా
నిజామాబాద్‌అర్బన్: ప్రతి సోమవారం నిర్వహించే పోలీసు ప్రజావాణిని వాయిదా వేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేశామని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.
Sun, Dec 14 2025 12:07 PM -
బీజేపీ జెండా కనిపిస్తే భయపడుతున్నారు
సుభాష్‌నగర్: బీజేపీ జెండా కనిపిస్తే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని, సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల వద్దకు పాలన అందిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అన్నారు.
Sun, Dec 14 2025 12:07 PM -
నేతల ఫొటోలు లేకుండానే ప్రచారం
మోర్తాడ్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అ భ్యర్థులకు రాజకీయ పార్టీల మద్దతు ఉన్నా ఆ పార్టీ స్థానిక నేతల ఫొటోలు లేకుండానే సొంతంగా ప్ర చారంలో దూసుకుపోతున్నారు. తమ పార్టీల ము ఖ్య నేతల ఫొటోలను కరపత్రాలు, డోర్ స్టిక్కర్స్‌పై ప్రదర్శించేందుకు ఆలోచిస్తున్నారు.
Sun, Dec 14 2025 12:07 PM -
స్వామియే అయ్యప్పో..
● నగరంలో వైభవంగా ఆరట్టు ఉత్సవం
● మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
Sun, Dec 14 2025 12:07 PM -
ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫుట్‌బాల్ మ్యాచ్
నిజామాబాద్‌అర్బన్: రాష్ట్రంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫుట్‌బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు.
Sun, Dec 14 2025 12:07 PM