-
నంద్యాలలో 22, 23న స్పోర్ట్స్ మీట్
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025–2026 (ఐపీఎస్‌జీఎం) ఈనెల 22, 23 తేదీల్లో నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శైలేంద్ర కుమార్ తెలిపారు.
-
పరిశ్రమ పేరుతో రూ.2 కోట్ల మోసం
ఆదోని అర్బన్: పరిశ్రమ ఏర్పాటు చేస్తానని కర్నూలుకు చెందిన వ్యక్తి దాదాపు రూ.2 కోట్లు మోసం చేశాడని సీఐ రామలింగమయ్య శుక్రవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన భీమేష్, ధనలక్ష్మి పీవీసీ పైపులు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
Sat, Dec 20 2025 09:23 AM -
ప్రకృతి స్నోయగాలు
మంచు చాటున ప్రకృతి అందాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఓ వైపు ఉదయాన్నే పొలం పనులు, ఉద్యోగాలపై బయటకు వెళ్లే వారే ఇబ్బందులు పడుతుండగా.. మరో వైపు మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతిలో అందాలు కనువిందు చేస్తున్నాయి.Sat, Dec 20 2025 09:23 AM -
ఖలీల్.. వహ్వా!
కర్నూలు కల్చరల్: సంగీత సవ్వడులకు కాలు కదపడం.. మధురమైన సంగీతానికి మైమరిచిపోతుంటాం. అలాంటి సంగీత వాయిద్యాల్లో బుల్బుల్ తారా (ఎలక్ట్రికల్ బ్యాంజో) ఒకటి.
Sat, Dec 20 2025 09:23 AM -
అభివృద్ధికి ఆదోని జిల్లా చేయాలి
● జేఏసీ నాయకుల నిరసన
Sat, Dec 20 2025 09:23 AM -
వేస్టేజీకి రాయల్టీ చెల్లించాలా?
● పాలిస్ బండల ఫ్యాక్టరీ,
ట్రాక్టర్ యజమానులు వినూత్న నిరసన
Sat, Dec 20 2025 09:23 AM -
పార్థసారథి.. ఆదోనిలో అభివృద్ధి ఎక్కడా?
● ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి
Sat, Dec 20 2025 09:23 AM -
గాంధీజీ అంటే ఎందుకు మీకంత ఈర్ష్య
కర్నూలు(సెంట్రల్): మహాత్మాగాంధీ అంటే మీకు ఎందుకంత ఈర్ష్య అని ప్రధానమంత్రి నరేంద్రమోదీని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మాగాంధీ పేరును తీసి వేయడం అన్యాయమన్నా రు.
Sat, Dec 20 2025 09:20 AM -
ఉరుకుందకు పోటెత్తిన భక్తులు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం అమావాస్య కావడంతో భక్తులు తమ ఇంటి ఇలవేల్పును దర్శంచుకోవాడానికి వేలాదిగా తరలివచ్చారు. క్షేత్ర పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
Sat, Dec 20 2025 09:20 AM -
కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం మండలంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. శుక్రవారం సున్నిపెంటలో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలు కాగా గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలకు చేరుకుంది. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి ప్రభావం మొదలవుతుంది, ఉదయం పది గంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదు.
Sat, Dec 20 2025 09:20 AM -
ఫీజు అందనంత దూరం!
పేద విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేసేందుకు ఫీజురీయింబర్స్‌మెంట్ అందడం లేదు. ఎప్పటికప్పుడు ఫీజులను విడుదల చేయడం లేదు. చదువులకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు అమలు కాలేదు.
Sat, Dec 20 2025 09:20 AM -
సైన్స్ ప్రాజెక్టులతో పర్యావరణ పరిరక్షణ
నంద్యాల(న్యూటౌన్): పర్యావరణ పరిరక్షణకు సైన్స్ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడతాయని డీఈఓ జనార్దన్‌రెడ్డి, డిప్యూటీ డీఈఓ శంకర ప్రసాద్ అన్నారు. నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా సైన్స్ ఫేర్‌ను నిర్వహించారు.
Sat, Dec 20 2025 09:20 AM -
బాల్య వివాహాలు సాంఘిక దురాచారం
కర్నూలు: బాల్య వివాహాలు సాంఘిక దురాచారమని, అలాంటి వివాహాల వల్ల వారి జీవితాలు నాశనమవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ.కబర్ధి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు.
Sat, Dec 20 2025 09:20 AM -
విఖ్యాత్ ఎంపిక నిబంధనలకు విరుద్ధం
● విజయ డెయిరీ చైర్మన్
జగన్మోహన్రెడ్డి
Sat, Dec 20 2025 09:20 AM -
● తొలి సర్పంచ్‌గా చరిత్ర
ఆ నలుగురూ మహిళలే
Sat, Dec 20 2025 09:20 AM -
" />
ఆన్లైన్లో ధ్యానం చేయండి
నిర్మల్‌టౌన్: ఈనెల 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకుని సామూహిక ధ్యాన కార్యక్రమం ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్నెస్ జోనల్ కోఆర్డినేటర్ మహమ్మద్ షరీఫ్ తెలిపారు.
Sat, Dec 20 2025 09:20 AM -
నిర్మల్
వరల్డ్ విజన్ సేవలు
అభినందనీయం
Sat, Dec 20 2025 09:20 AM -
● జిల్లా ఫలితాలపై అధిష్టానం ప్రశంసలు ● సర్పంచుల సన్మానానికి రాష్ట్ర అధ్యక్షుడు ● జిల్లాకు చెందిన 221 మందికి సన్మానం
బీజేపీలో ‘పల్లె’ జోష్..
Sat, Dec 20 2025 09:20 AM -
మావోయిస్టుల లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల, కుమురంభీం(కేబీఎం) డివిజన్ కమిటీ కార్యదర్శి కామారెడ్డి జిల్లాకు చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ హైదరాబాద్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోగా..
Sat, Dec 20 2025 09:20 AM -
విపత్తుల వేళ అప్రమత్తత అవసరం
నిర్మల్‌ఖిల్లా: ముందస్తు అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణ నష్టాలను నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు.
Sat, Dec 20 2025 09:20 AM -
లెక్క చెప్పాలి!
పంచాయతీ పోటీదారులు ఎన్నికల ఖర్చు సమర్పించాలిఫ 45 రోజుల్లోగా ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాలు
ఫ ఈ సారి ‘టీఈ–పోల్’ పోర్టల్‌లో లెక్కలు అప్లోడ్ చేయనున్న అధికారులు
ఫ పారదర్శకంగా ఉండేలానూతన విధానం
Sat, Dec 20 2025 09:20 AM -
జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణ సమీపంలోని ఎస్ఎల్బీసీలో గల టీజీఎంఆర్ బాలుర పాఠశాలలో శుక్రవారం క్రీడా పోటీలను టీజీఎంఆర్ అసిస్టెంట్ సెక్రటరీ ఎంఏ.ఖమ్యూం ప్రారంభించారు.
Sat, Dec 20 2025 09:20 AM -
22న మాక్ డ్రిల్ నిర్వహించాలి
నల్లగొండ: విపత్తుల నిర్వహణకు ఈ నెల 22న మాక్ డ్రిల్ నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం నల్లగొండలోని కలెక్టరేట్లో హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం..
Sat, Dec 20 2025 09:20 AM -
త్వరలో సహకార ఎన్నికలు
డీసీసీబీ, పీఏసీఎస్ పాలకవర్గాలను రద్దు చేస్తూ ఉత్తర్వులుSat, Dec 20 2025 09:20 AM -
ఉద్రిక్తత నడుమ ఉపసర్పంచ్ ఎన్నిక
కట్టంగూర్ : కట్టంగూర్ ఉపసర్పంచ్ ఎన్నిక శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నడుమ సాగింది. కట్టంగూర్‌లో 14 వార్డులు ఉండగా.. ఈ నెల 11న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు.
Sat, Dec 20 2025 09:20 AM