-
అడ్డంకులు తొలగేనా?
●
65 శాతం పూర్తి..
-
గాలిలో దీపంలా సాగు!
ప్రతి రైతుకూ బీమా
Thu, Jul 30 2026 05:24 AM -
ప్రకృతి మాతా ప్రణామం
పూర్ణాహుతితో ముగిసిన శాకంబరీ ఉత్సవాలుగిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తజనం
వివిధ ఫలాలతో ఉత్సవమూర్తి
Thu, Jul 30 2026 05:24 AM -
విజయవాడ డివిజన్ ఉద్యోగికి జీఎం సేఫ్టీ అవార్డు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విధుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ అవాంఛనీయ ఘటనలను నివారించడంలో కృషి చేసిన విజయవాడ డివిజన్ ఉద్యోగి ఎం.రమేష్ బాబు దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథ్యర్ చేతుల మీదుగా ‘మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డు’ అందు కున్నారు.
Thu, Jul 30 2026 05:24 AM -
సాగునీరు ఇవ్వలేం
కలెక్టర్ డీకే బాలాజీ
Thu, Jul 30 2026 05:24 AM -
తమ్ముళ్ల నడుమ ఆధిపత్య పోరు
● ‘‘ఇంటింటికీ తెలుగుదేశం’’లో
రచ్చకెక్కిన విభేదాలు
● ఎమ్మెల్యే ముందే ఒకరిపై
ఒకరు దూషణలు
Thu, Jul 30 2026 05:24 AM -
మానసిక వికాసానికి దోహదం చేసే క్రీడలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
Thu, Jul 30 2026 05:24 AM -
రచ్చకెక్కిన తెలుగు తమ్ముళ్ల విభేదాలు
చందర్లపాడు(నందిగామ టౌన్): చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామ టీడీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టీడీపీ జెండా దిమ్మె విషయంలో అర్ధరాత్రి సమయంలో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Thu, Jul 30 2026 05:24 AM -
గాయపడిన వృద్ధుడు మృతి
గుణదల(విజయవాడ తూర్పు): మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ వాహన చోదకుడి నిర్లక్ష్యానికి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరుజిల్లా మంగళగిరికి చెందిన దాసరి సత్యనాగ కుమారి (63) గృహిణి.
Thu, Jul 30 2026 05:24 AM -
భక్తాంజనేయ ఆలయంలో భారీ చోరీ
గూడూరు: గూడూరు మండలం మల్లవోలు శివారు కుమ్మరిపాలెంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది.
Thu, Jul 30 2026 05:24 AM -
లారీని ఢీకొన్న వ్యాను : ఒకరు మృతి
కోనేరుసెంటర్: వ్యాను డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో నలుగురిని తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలు చేసింది. ఆగి ఉన్న లారీని అతి వేగంగా వెళ్లి ఢీకొనటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Thu, Jul 30 2026 05:24 AM -
టీడీపీ ర్యాలీ.. దారిలేక వెనుదిరిగిన అంబులెన్స్
● రాకపోకలకు ఇబ్బందులు పడిన ప్రయాణికులు
● చల్లపల్లి సెంటర్లో
తెలుగు తమ్ముళ్ల బలప్రదర్శన
Thu, Jul 30 2026 05:24 AM -
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించండి
గుణదల(విజయవాడ తూర్పు): దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు కృషి చేయాలని ఏపీ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ అన్నారు.
Thu, Jul 30 2026 05:24 AM -
అర్బన్ హెల్త్‌కు సుస్తీ!
కాశిబుగ్గ: ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం చొరవ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో మెరుగైన వైద్యసేవలందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Thu, Jul 30 2026 05:24 AM -
" />
శాకంబరుడిగా రుద్రేశ్వరస్వామి
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో బుధవారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురుపౌర్ణమిని పురస్కరించుకుని రుద్రేశ్వరస్వామిని శాకంబరుడిగా అలంకరించారు.
Thu, Jul 30 2026 05:24 AM -
బీఎల్ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలి
రాయపర్తి: అర్హులైన ప్రతీ ఓటరు పేరు జాబితాలో ఉండేలా బీఎల్ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి సూచించారు.
Thu, Jul 30 2026 05:24 AM -
మోస్తరు వర్షం!
సాక్షి, వరంగల్: చాలారోజుల తర్వాత జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలోని 11 మండలాల్లో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 15.6 నుంచి 64.4 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. దీంతో వ్యవసాయం చేసే రైతులకు కొంత ఊరట లభించింది.
Thu, Jul 30 2026 05:24 AM -
వరంగల్
గురువారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 202 1న నర్సంపేటలో జాబ్ మేళా7
Thu, Jul 30 2026 05:24 AM -
భూసేకరణ వేగవంతం చేయాలి
న్యూశాయంపేట: జిల్లాలో వివిధ ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు.
Thu, Jul 30 2026 05:24 AM -
ఉత్తములను గౌరవించుకుందాం
కాళోజీ సెంటర్: సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి భావంతులైన ఉపాధ్యాయులను గౌరవించేందుకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.
Thu, Jul 30 2026 05:24 AM -
వన్యప్రాణుల సంరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత
న్యూశాయంపేట: పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్య పరిరక్షణ కోసం వన్యప్రాణులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు.
Thu, Jul 30 2026 05:24 AM -
పంటలకు ప్రాణం
పోగుంటలు పెట్టేందుకు రైతులు సన్నద్ధం● వరినాట్లపై వేచిచూసే ధోరణిలో అన్నదాతలు
● అదును దాటిన కాలం..
ఆరుతడి పంటలపై ఆలోచన
Thu, Jul 30 2026 05:24 AM -
కుంకుమేశ్వరాలయంలో వరుణయాగం
● పూజల్లో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి దంపతులు
Thu, Jul 30 2026 05:24 AM -
" />
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
కమలాపూర్: కమలాపూర్ మండలం భీంపల్లికి చెందిన అరుకాల కుమారస్వామి (45) ప్రమాదవశాత్తు రోటోవేటర్ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడి మృతి చెందాడు. ఈఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుషాపూర్ గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది.

Thu, Jul 30 2026 05:24 AM