-
డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ర్యాలీ
మహారాణిపేట(విశాఖ): నగరంలో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రీన్ విశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఆర్కే బీచ్ స్టాప్ నుంచి భగత్‌సింగ్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు.
-
ధగధగ
పసుపుపెరిగిన దిగుబడితోరైతుల్లో ఆనందంప్రాసెసింగ్ అనంతరం పసుపుధరలు ఇలా
Mon, Sep 21 2026 12:56 AM -
అమర్నాథ్పై అనుచిత వ్యాఖ్యలు తగవు
మునగపాక: చోడవరం సుగర్ ఫ్యాక్టరీ రైతుల సమస్యలు పట్టని కూటమి నేతలు, నీతి నిజాయితీతో పనిచేస్తున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. అనకాపల్లి ఎంపీ సి.ఎం.
Mon, Sep 21 2026 12:56 AM -
కాంట్రాక్టు ఉద్యోగుల సమరభేరి
కాంట్రాక్ట్ ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు
ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావం తెలియజేస్తున్న జేఏసీ నాయకులు
Mon, Sep 21 2026 12:56 AM -
గరుడ వాహనంపై దేవ దేవుడు
ఉపమాకలో ఘనంగా బ్రహ్మోత్సవాలుMon, Sep 21 2026 12:56 AM -
ఆరు తడి పంటలు వేసుకోవాలి
కశింకోట: వరి సాగు సమయం ముగింపు దశకు చేరుకున్నందున నీటి ఎద్దడి తట్టుకొనే ఆరు తడి పంటలు వేసుకోవాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సీహెచ్. లచ్చన్న రైతులకు సూచించారు. మండలంలోని సుందరయ్యపేట శివారు ఆనందపురంలో ప్రకృతి వ్యవసాయ భూములను ఆదివారం పరిశీలించారు.
Mon, Sep 21 2026 12:56 AM -
వైఎస్సార్సీపీలో పలువురి చేరిక
బుచ్చెయ్యపేట: మండలంలోని పి.పి.ఆగ్రహారం శివారు ఉప్పరగూడెంకు చెందిన 50 మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆ పార్టీలను వీడి ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు.
Mon, Sep 21 2026 12:56 AM -
అనధికారికంగా బాణసంచా తయారు చేస్తే చర్యలు
అనకాపల్లి: జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా బాణసంచా తయారీ, విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదివారం హెచ్చరించారు.
Mon, Sep 21 2026 12:56 AM -
దసరా ఉత్సవ కమిటీ ఏర్పాటు
సాక్షి, పాడేరు: పట్టణంలోని మెయిన్ బజార్ పాత ఆసుపత్రి సెంటర్లో దసరా ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల 16 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ దసరా ఉత్సవాలకు సంబంధించి నూతన ఉత్సవ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Mon, Sep 21 2026 12:56 AM -
మత్తు వదిలింది..దారి మారింది!
● గిరిజనుల్లో విప్లవాత్మక మార్పు
● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తీసుకున్న చర్యలే కారణం
● గంజాయి వీడి కాఫీ, రాజ్మా వైపు మొగ్గు
Mon, Sep 21 2026 12:56 AM -
పోలమాంబకు ‘టెండర్’!
పెదవాల్తేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, విశాఖలో ప్రసిద్ధి చెందిన పెదవాల్తేరు కరక చెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయ ఆదాయంపై వివాదం నెలకొంది.
Mon, Sep 21 2026 12:56 AM -
లాంగ్ రైడ్ విషాదాంతం
యలమంచిలి రూరల్: అంతవరకూ ఆనందంగా... స్నేహితుల కోలాహలంతో సాగుతున్న ప్రయాణంలో అంతలోనే విషాదం అలుముకుంది.
Mon, Sep 21 2026 12:56 AM -
నిజాయితీగా పనిచేశా..
మహారాణిపేట(విశాఖ): జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నిజాయితీగా పనిచేశానని, ఈ నెల 25 నుంచి పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారబోతున్నానని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర స్పష్టం చేశారు.
Mon, Sep 21 2026 12:56 AM -
సాగు భూముల కేటాయింపును వ్యతిరేకిస్తూ ఆందోళన
చింతపల్లి: గిరిజన రైతుల అనుమతి లేకుండా, వారు సాగు చేసుకుంటున్న 30 ఎకరాల భూమిని కుంకుమ పువ్వు ప్రాజెక్టుకు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి తెలిపారు.
Mon, Sep 21 2026 12:56 AM -
సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం
కొయ్యూరు: ప్రాసెసింగ్ ఫీజు పేరిట డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కొయ్యూరు ఎస్ఐ కిషోర్ వర్మ సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ’తల్లికి వందనం’ పథకం పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
Mon, Sep 21 2026 12:56 AM -
గ్రావెల్ ట్రాక్టర్, పొక్లెయిన్ స్వాధీనం
కోటవురట్ల: చినబొడ్డేపల్లి శివారు రెడ్డి కొత్తూరులో కొండపై అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తుండగా పోలీసులు దాడి చేశారు. పొక్లెయిన్, గ్రావెల్ లోడు ట్రాక్టరును పట్టుకున్నారు. ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలివి..
Mon, Sep 21 2026 12:56 AM -
" />
పోటీ పరీక్షల అభ్యర్థులకు చేయూత
● గ్రంథాలయానికి పుస్తకాల వితరణ
Mon, Sep 21 2026 12:56 AM -
" />
మోదకొండమ్మ ఆలయంలో అన్నసమారాధన
పాడేరు రూరల్: స్థానిక మోదకొండమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం అన్నసమారాధన నిర్వహించారు. పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు, స్థానిక పూర్వపు సీఐ దీనబంధు దంపతుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
Mon, Sep 21 2026 12:56 AM -
" />
రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌కు గురుకుల విద్యార్థి ఎంపిక
కొయ్యూరు: పాడేరులో ఈనెల 18న నిర్వహించిన జిల్లా స్థాయి జాతీయ సైన్స్ సెమినార్లో కొయ్యూరు గురుకుల పాఠశాల విద్యార్థి జి.దేశ్వంత్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న దేశ్వంత్..
Mon, Sep 21 2026 12:56 AM -
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యం
పెదబయలు: అరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైఎస్సార్సీపీ ఎంతో బలంగా ఉందని, క్యాడర్ అంతా సమష్టిగా పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు.
Mon, Sep 21 2026 12:56 AM -
కాంట్రాక్ట్ ఉద్యోగుల సమరభేరి

కూటమి పాలన నచ్చకే చేరికలు
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
● వైఎస్సార్సీపీలో పలువురి చేరిక
Mon, Sep 21 2026 12:56 AM -
పీజీఆర్ఎస్కు క్యూఆర్ కోడ్
కలెక్టర్ నిశాంతిMon, Sep 21 2026 12:56 AM -
" />
నేటి నుంచి వసతి గృహాల సందర్శన
● ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడువంతల కృష్ణ
Mon, Sep 21 2026 12:56 AM -
లంబసింగిలో మంచు పలకరింపు
● పాలసముద్రంలా వ్యూ పాయింట్
● తరలివస్తున్న పర్యాటకులు
Mon, Sep 21 2026 12:56 AM