మొయినాబాద్‌ ఫౌంహౌస్‌లో దారుణం | Two Women Incident Moinabad Farm House Ranga Reddy District | Sakshi
Sakshi News home page

మొయినాబాద్‌ ఫౌంహౌస్‌లో దారుణం

May 16 2026 3:46 PM | Updated on May 16 2026 4:29 PM

Two Women Incident Moinabad Farm House Ranga Reddy District

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌ సమీపంలో దారుణం జరిగింది. ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం తాండూరులో అదృశ్యమైన ఇద్దరు మహిళలుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు మహిళలను తాండూరులో కిడ్నాప్‌ చేసిన దుండగులు.. దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. మహిళల నుంచి అప్పులు తీసుకున్నవాళ్లే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement