-
జిల్లా ఆస్పత్రుల్లో కిమోథెరపీ
మైసూరు: క్యాన్సర్ బాధితుల కోసం రాష్ట్రంలో సుమారు 16 జిల్లా ఆస్పత్రుల్లో కిమోథెరపి చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎం సిద్దరామయ్య చెప్పారు. శుక్రవారం మైసూరులోని మేటెగళ్ళిలోని జిల్లా ఆస్పత్రిలో నూతన కిమోథెరపి కేంద్రాన్ని ప్రారంభించారు.
-
మృత్యువు మింగేసింది!
గోనెగండ్ల: ‘అమ్మా.. నేను నీ వెంట వస్తా.. అంటూ పొలం పనులకు పోతున్న తల్లుల వెంట వెళ్లిన ఇద్దరు బాలికలు విగతజీవులుగా ఇంటికి చేరారు. పొలంలోని నీటి తొట్టిలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డారు.
Sat, May 24 2025 01:28 AM -
తాగునీటి ఎద్దడిని నివారించండి
హొళగుంద: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ మల్లికార్జునయ్య, ఏఈ రామ్‌లీలకు సూచించారు.
Sat, May 24 2025 01:28 AM -
ప్రజలను మోసం చేయడంలో తెలుగుదేశం పార్టీ ఆరితేరింది. ఎన్నికలకు ముందు పచ్చ పత్రికలు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లేనిపోని రాతలతో దుమ్మెత్తి పోశాయి. గోరంతను కొండంత చేసి చూపడం.. కూటమి నేతలు ప్రజల చెవుల్లో జోరీగలా మారడంతో నిజాలను కూడా అబద్దాలుగా చేయగలిగారు
తుగ్గలి: రహదారులను మెరిపిస్తామంటూ ఆర్భాటంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే చేతులెత్తేసింది. స్థానిక నాయకుల జేబులు నింపేందుకు గుంతలు పూడ్చే పనిని ఆగమేఘాల మీద చేపట్టింది. ఆకలి మీద ఉన్న కూటమి స్థానిక నేతలు..
Sat, May 24 2025 01:28 AM -
ప్రభుత్వంతో పోరాడి న్యాయం చేయండి
కర్నూలు(టౌన్): గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా ప్రజలకు రేషన్ పంపిణీ చేశామని, అయితే అర్ధాంతరంగా తొలగించిన తమకు మద్దతుగా ప్రభుత్వంతో పోరాడి న్యాయం చేయా లని ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ సూర్యనారాయణ, కిషోర్ కుమార్, రవికుమార్, శ్రీనివాసులు విన్నవించారు.
Sat, May 24 2025 01:28 AM -
" />
ఫిబ్రవరి 21, 2025
ఇదీ పత్తికొండ–గుత్తి రోడ్డు. జొన్నగిరి సమీపంలో ఓ మలుపు వద్ద పెద్ద గుంత ఉండ టంతో తప్పించే క్రమంలో టూరిస్టు బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆర్అండ్బీ అధికారులు గుంతను పూడ్చినా పనులు నామమాత్రమే.
Sat, May 24 2025 01:28 AM -
కర్ణాటక మద్యం అక్రమ రవాణా జరిగితే వేటు
ఆలూరు: ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కర్ణాటక మద్యం రవాణా, అమ్మకాలు జరిగితే వేటు తప్పదని జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారులు, సిబ్బందిని ఆ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ హెచ్చరించారు.
Sat, May 24 2025 01:28 AM -
రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహం
కర్నూలు (టౌన్): రియల్ ఏస్టేట్ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో క్రెడాయ్ ప్రాపర్టీ ప్రదర్శన నిర్వహించారు. మంత్రి భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Sat, May 24 2025 01:28 AM -
ఆధార్ అప్డేట్.. సర్వర్ బిజీ!
హాలహర్వి: ఆధార్ సేవల కోసం వెళితే సర్వర్ బిజీ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ప్రస్తుతం బాపురం గ్రామంలో మాత్రమే ఆధార్ ఎన్రోల్మెంట్ చేస్తున్నారు.
Sat, May 24 2025 01:28 AM -
పేడ ఎరువుకు భలే గిరాకీ
కోడుమూరు రూరల్: పశువుల పేడ ఎరువుకు భారీగా డిమాండ్ నెలకొంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు రైతులు భూములను ఎరువులు, ఇతర పోషకాలతో సారవంతం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
Sat, May 24 2025 01:28 AM -
" />
దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే
ఉర్దూ మీడియంలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలంటే కర్నూలు, అనంతపురం, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో 1 నుంచి 5వ తరగతి వరకు, పట్టణ ప్రాంతాల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదువుకోవడానికి పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి.
Sat, May 24 2025 01:28 AM -
తిరోగమనంలో డీసీసీబీ
● నిరర్ధక ఆస్తులు రూ.195 కోట్ల నుంచి రూ.265 కోట్లకు పెరిగిన వైనం
Sat, May 24 2025 01:28 AM -
మహానందీశ్వరుడి సేవలో ప్రముఖులు
మహానంది: మహానందీశ్వర స్వామి సన్నిధిలో శుక్రవారం పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Sat, May 24 2025 01:28 AM -
అసాంఘిక కార్యకలాపాలపై ‘స్పెషల్’ దాడులు
కర్నూలు: క్షేత్రస్థాయిలో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దింపి దాడులు చేయిస్తానని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.
Sat, May 24 2025 01:28 AM -
కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు
కర్నూలు(హాస్పిటల్): కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. ఆయన శుక్రవారం తన చాంబర్లో కోవిడ్ వైరస్‌పై హెచ్ఓడీలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
Sat, May 24 2025 01:28 AM -
మాదకద్రవ్యాలను అరికడదాం
కర్నూలు(అర్బన్): జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు.
Sat, May 24 2025 01:28 AM -
పిచ్చికుక్క దాడిలో ఒకరికి గాయాలు
పులివెందుల రూరల్ : పట్టణంలోని ముద్దనూరు రోడ్డులోని బస్టాండు సమీపంలో పిచ్కికుక్క స్వైర విహారం చేసింది. గత మూడు రోజులుగా ప్రయాణికులపై దాడి చేస్తూ ఆందోళనకు గురి చేస్తోంది.
Sat, May 24 2025 01:27 AM -
మోదీ సహకారంతో సూపర్ సిక్స్ పథకాల అమలు
కడప రూరల్ : ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సూపర్ సిక్స్ పథకాల ద్వారా వైఎస్సార్సీపీ కనుమరుగవుతుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి జోస్యం చెప్పారు.
Sat, May 24 2025 01:27 AM -
కాశినాయన క్షేత్రానికి శాశ్వత పరిష్కారం చూపండి
పోరుమామిళ్ల : జ్యోతి క్షేత్రంలోని కాశినాయన ఆలయానికి శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్సీ డీసీ.గోవిందరెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన కలిసి సమస్య విన్నవించారు.
Sat, May 24 2025 01:27 AM -
హ త్య కేసులో నిందితుడి అరెస్టు
జమ్మలమడుగు రూరల్ : మండలం లోని ముద్దనూరు రహదారిలో ఈ నెల 18న హత్యకు గురైన చెన్నంశెట్టి మల్లికార్జున (32) కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. సీఐ లింగప్ప వివరాల మేరకు.. చెన్నంశెట్టి మల్లిఖార్జున, అతడి భార్య సరోజ మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు.
Sat, May 24 2025 01:27 AM -
చర్చకు సిద్ధమని చెప్పినా కాల్చేయడం దారుణం
కడప ఎడ్యుకేషన్ : మాబోయిస్టులు శాంతి చర్చలు కోరుతున్నా.. ఆపరేషన్ కగార్ పేరిట చత్తీస్ఘడ్, బస్తర్ అడవుల్లో మారణకాండ సాగించడం దారుణమని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం.ఓబులేసుయాదవ్ పేర్కొన్నారు.
Sat, May 24 2025 01:27 AM -
పోలీస్ బైక్ దొరికింది
ప్రొద్దుటూరు క్రైం : కర్నాటక వాసి ఎత్తుకెళ్లిన బ్లూకోల్ట్స్ బైక్ దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిని బుధవారం రాత్రి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Sat, May 24 2025 01:27 AM -
ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తత
సాక్షి టాస్క్‌ఫోర్స్ : బద్వేల్–నెల్లూరు రోడ్డులోని దుకాణాల ఎదుట ఆక్రమణల తొలగింపు శుక్రవారం ఉద్రిక్తతకు దారి తీసింది. మున్సిపాలిటీని ముండ మోపించేందుకే వచ్చాడంటూ టీడీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడే పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే..
Sat, May 24 2025 01:27 AM -
తీగలు తగిలి గేదె మృతి
సింహాద్రిపురం : మండలంలోని అహోబిలం గ్రామానికి చెందిన గంగిరెడ్డికి చెందిన గేదె విద్యుత్తు షాక్‌కు గురై మృతిచెందింది. గ్రామానికి చెందిన గంగిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, రాజారెడ్డి, రవీంద్రనాథరెడ్డి తమ గేదెలను సమీపాన ఉన్న చెరువు గట్టున మేపుకొనేందుకు తీసుకెళ్లారు.
Sat, May 24 2025 01:27 AM -
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
మైదుకూరు : బైక్‌ల చోరీపై పోలీసులు చేపట్టిన నిఘాతో ఏకంగా ఇద్దరు అంతర్ జిల్లాల బైక్ దొంగలు శుక్రవారం మైదుకూరు అర్బన్ పోలీసులు పట్టుబడ్డారు. వైఎస్సార్, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో చోరీ చేసిన ఎనిమిది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Sat, May 24 2025 01:27 AM

Sat, May 24 2025 01:29 AM -