-
" />
సౌతాఫ్రికాలో అనుమానాస్పద స్థితిలో భిక్కనూరు వాసి..
భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు సౌతాఫ్రికాలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ (34) ఆరేళ్లుగా సౌతాఫ్రికా దేశంలో బోర్‌వెల్స్‌లో పనిచేస్తుండేవాడు.
Wed, Oct 22 2025 06:53 AM -
వాలీబాల్ టోర్నమెంట్లో రన్నర్‌గా నిజామాబాద్
నిజామాబాద్‌నాగారం: రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ వాలీబాల్ టోర్నమెంట్లో జిల్లా బాలికల జట్టు రన్నర్‌గా నిలిచి ట్రోఫి కై వసం చేసుకున్నారు.
Wed, Oct 22 2025 06:53 AM -
రైతులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు
● సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్
Wed, Oct 22 2025 06:53 AM -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
మోపాల్(నిజామాబాద్‌రూరల్): మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన దొంతుల అరుణ్‌కుమార్ (రాజు) (41) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు, నాలుగో టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలో అరుణ్‌కుమార్ కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
Wed, Oct 22 2025 06:53 AM -
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు వెలకట్టలేవని డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సీహెచ్ సాంబశివరావు అన్నారు. బెటాలియన్‌లో మంగళవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు.
Wed, Oct 22 2025 06:53 AM -
పైరవీలు.. ప్రదక్షిణలు..
● ఐకేపీలో ఇటీవల జరిగిన బదిలీలు
● అప్పుడే డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన పలువురు ఏపీఎంలు
Wed, Oct 22 2025 06:53 AM -
ధాన్యం సేకరణలో జాప్యం చేయవద్దు
బోధన్: ధాన్యం సేకరణ ప్రక్రియలో జాప్యానికి చో టు ఇవ్వకుండా, ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.కొనుగోళ్లు సాఫీగా కొనసాగేందుకు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటూ పకడ్భందీగా పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు.
Wed, Oct 22 2025 06:53 AM -
నీలగిరి మున్సిపాలిటీలో పేరుకుపోయిన బకాయిలు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. మున్సిపాలిటీలో కొన్ని సంవత్సరాలుగా పన్ను బకాయిలు మొత్తం రూ. 28 కోట్ల వరకు ఉన్నాయి. వీటిలో మొదటి 500 మంది బకాయిదారుల లెక్కలు తీయగా రూ.9.68 వరకు ఉన్నట్లు తేలింది.
Wed, Oct 22 2025 06:53 AM -
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
నల్లగొండ : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల దినోత్సవంగా ఎస్పీ శరత్చంద్ర పవార్, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో పోలీసు అమరవీరులకు నివాళి అర్పించారు.
Wed, Oct 22 2025 06:53 AM -
" />
దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : వెటర్నరీ, యానిమల్ హస్పెన్డరీ, ఫిషరిస్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Oct 22 2025 06:53 AM -
వందశాతం ఉత్తీర్ణతే ధ్యేయం
తిరుమలగిరి(నాగార్జునసాగర్): టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే ధ్యేయంగా కేజీబీవీల్లో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నట్లు జీసీడీఓ కత్తుల అరుంధతి అన్నారు.
Wed, Oct 22 2025 06:51 AM -
స్వీట్ షాపుల్లో తనిఖీలు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని పలు స్వీట్ షాపులు, తయారీ కేంద్రాలు, రిటైల్ యూనిట్లలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. 12 స్వీట్ తయారీ కేంద్రాలు, 7 స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు.
Wed, Oct 22 2025 06:51 AM -
నిర్మల్
కార్తీకం.. పవిత్రం
కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది.. అటు హరికి, ఇటు హరుడికి ప్రీతిపాత్రమైన మాసమిది. నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది.
Wed, Oct 22 2025 06:51 AM -
యాచకుల లెక్కింపు!
నిర్మల్‌చైన్‌గేట్:దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో యాచకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది.
Wed, Oct 22 2025 06:51 AM -
ఘనంగా వెలుగుల పండుగ
లక్ష్మీ పూజలో ఎమ్యెల్యే రామారావు పటేల్,
దీపావళి వేడుకల్లో కుటుంబం
యూరప్‌లో లక్ష్మీపూజలో తెలంగాణవాసులు
Wed, Oct 22 2025 06:51 AM -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు.
Wed, Oct 22 2025 06:51 AM -
పోలీసు అమరవీరులకు ఘన నివాళి
అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి, కలెక్టర్, ఎస్పీ తదితరులు
ఒంగోలు టౌన్:
Wed, Oct 22 2025 06:51 AM -
గడ్డి మందు తాగి యువకుడు మృతి
మర్రిపూడి: గడ్డి మందు తాగిన ఓ యువకుడు వైద్యశాలలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు..
Wed, Oct 22 2025 06:51 AM -
మత్స్యకారులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి
ఒంగోలు సబర్బన్: మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన చాంబర్లో మత్స్యశాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.
Wed, Oct 22 2025 06:51 AM -
చెంచుపాలెంలో వైద్య శిబిరం ఏర్పాటు
పొన్నలూరు: మండలంలోని మాలపాడు పంచాయతీ చెంచుపాలెం గ్రామానికి చెందిన అంగన్వాడీ హెల్పర్ గుదే రామసుబ్బులు(47) డెంగీ లక్షణాలతో పాటు లూపస్ అనే వ్యాధితో గత శుక్రవారం రాత్రి మరణించింది.
Wed, Oct 22 2025 06:51 AM -
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రతిపక్ష పార్టీ నేతలను కట్టడి చేసే ప్రయత్నాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ
రామకృష్ణారెడ్డి ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న జేసీ అనుచరులు
Wed, Oct 22 2025 06:51 AM -
సత్యసాయి నామం.. దివ్య చరితం
ప్రశాంతినిలయంలో దీపావళి వేడుకలు ప్రారంభిస్తున్న రత్నాకర్ రాజు, టపాసులు పేలుస్తున్న విద్యార్థులు
‘మానవ్ టు మాధవ్’ నృత్య రూపకంలోని ఓ ఘట్టం
Wed, Oct 22 2025 06:51 AM -
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
పుట్టపర్తి టౌన్: విధి నిర్వహణలో అశువులుబాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
Wed, Oct 22 2025 06:51 AM -
నేటి నుంచి భారీ వర్షాలు
● అధికార యంత్రాంగం
అప్రమత్తంగా ఉండాలి
Wed, Oct 22 2025 06:51 AM
-
డీఏపై దొంగాట.. దీపావళి వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు పిడుగుపాటులా చంద్రబాబు సర్కారు చీకటి జీవోలు జారీ
Wed, Oct 22 2025 06:54 AM -