-
సమతుల ఆహారంతో ఆరోగ్యం
భానుపురి (సూర్యాపేట) : సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి పేర్కొన్నారు.
-
ఉపాధిహామీలో ‘జియో ఫెన్సింగ్’
నాగారం : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిర్వహణలో ప్రభుత్వం కొత్త సాంకేతిక విధానం అమలులోకి తెచ్చింది. పనుల విషయంలో అవకతవకలకు తావులేకుండా పక్కాగా, పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
Fri, Sep 19 2025 02:54 AM -
ఫ్రీడమ్ పార్కు.. ఆహ్లాదానికి దూరం
కోదాడ: ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును మున్సిపాలిటీ అధికారులు పిచ్చిమొక్కల పాలు చేశారు. రూ.10లక్షలతో కోదాడ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కు మున్సిపల్, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో ఆనవాళ్లు కోల్పోయింది.
Fri, Sep 19 2025 02:54 AM -
పెసరకు మద్దతు ధర కరువు
తిరుమలగిరి (తుంగతుర్తి): వానా కాలంలో పెసర పంట వేసిన రైతులకు మద్దతు ధర లభించడం లేదు. ఆగస్టులో కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పెసర పంట దెబ్బ తిన్నది. దీనికి తోడు ప్రభుత్వం పెసర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ లేదు. పచ్చగా నిగనిగలాడాల్సిన గింజలు వర్షాలకారణంగా నల్లగా మారాయి.
Fri, Sep 19 2025 02:54 AM -
డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేయాలి
హుజూర్నగర్ : హుజూర్నగర్ మండలంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను వెంటనే పూర్తిచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు.
Fri, Sep 19 2025 02:54 AM -
అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
సూర్యాపేటటౌన్ : ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని జీజీహెచ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు.
Fri, Sep 19 2025 02:54 AM -
దరఖాస్తులు పరిశీలించి నోటీసులు జారీచేయాలి
భానుపురి (సూర్యాపేట) : భూభారతి చట్టం అమలులో భాగంగా సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి నోటీసులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ కె. సీతారామారావు సూచించారు.
Fri, Sep 19 2025 02:54 AM -
" />
క్లోరినేషన్ చేయడమే మరిచారు
దొరవారిసత్రం : మండల పరిధిలోని కుగ్రామాలతో కలిపి 65 గ్రామాలకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ, పంచాయతీల నిర్వహణ పరిధిలో పీడబ్ల్యూఎస్, ఎంపీడబ్ల్యూఎస్ పథకాలు కలిపి 85 మంచి నీటి పథకాలు ఉన్నాయి. ఇందులో 25 ప్రాంతాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్‌ల ద్వారా తాగునీరు సరఫరా అవుతుండగా..
Fri, Sep 19 2025 02:54 AM -
" />
పెళ్లకూరులో..
పెళ్లకూరు: ప్రతి ఇంటికీ కొళాయి.. తాగునీరు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మంచినీరు అందక పల్లె జనం అల్లాడుతున్నారు.
Fri, Sep 19 2025 02:54 AM -
" />
6 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
మంగళం అటవీ ప్రాంత పరిసరాల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు 6 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.గూడూరు: సొసైటీ ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకు
శిథిలావస్థలో ఓవర్ హెడ్ ట్యాంకులు
Fri, Sep 19 2025 02:54 AM -
ఎట్టకేలకు అడ్మిషన్లు ప్రారంభం
తిరుపతి సిటీ: ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లకు శ్రీకారం చుట్టింది. దీంతో నాలుగు నెలల పాటు వేచిచూసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి టీటీడీ డిగ్రీ కళాశాలలో గురువారం సుమారు 600 మందికి పైగా అడ్మిషన్లు పొందారు.
Fri, Sep 19 2025 02:54 AM -
గోవిందదాసుడిగా ఎన్ని కష్టాలకై నా సిద్ధం
తిరుపతి మంగళం : శ్రీరాముడి పట్ల అకుంటితమైన పరమభక్తుడిగా ఆనాడు రామదాసు ఎన్ని కష్టాలు పడ్డాడో..
Fri, Sep 19 2025 02:54 AM -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తిరుమలలో గురువారం టీటీడీ అదనపు ఈవోతో కలసి ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు.
Fri, Sep 19 2025 02:54 AM -
● స్వర్ణకాంతుల్లో కోవెల
జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీవేదవల్లి సమేత వేదనారాయణ స్వామి ఆలయం స్వర్ణకాంతితో శోభాయమానంగా కనిపించింది. గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షం అనంతరం సాయంత్రం 6.30 గంటలకు వేదనారాయణ స్వామి ఆలయ రాజగోపురం స్వర్ణకాంతులతో మిరుమిట్లు కొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది.
Fri, Sep 19 2025 02:54 AM -
" />
● తప్పట్లేదు..
ఈ చిత్రంలో కనిపిస్తున్నది మంచినీటి బావి. ఇది సత్యవేడు మండలం పెద్ద ఈటిపాకం గ్రామ పంచాయతీ పరిధిలోని మిట్టకండ్రిగ గిరిజనకాలనీలో ఉంది. ఈ బావిలో చెట్లపొదలు ఏపుగా పెరిగిగాయి. ఇందులోనే చెత్త, ఇతర ఆకుల తీగలు పెరిగాయి. అయితే గిరిజనకాలనీ వాసులకు ఈ బావిలోని నీరే దిక్కు.
Fri, Sep 19 2025 02:54 AM -
" />
చిట్టమూరులో..
చిట్టమూరు: మండలంలో 23 పంచాయతీల ఉండగా.. 3 రాజీవ్ టెక్నాలజీ పథకాలు, 56 పథకాల ద్వారా గ్రామ పంచాయతీలకు తాగునీరు సరఫరా అవుతుంది. అయితే చాలా గ్రామాల్లో వాటర్ ట్యాంక్‌లు శుభ్ర చేయడం లేదు. ఓవర్ హెడ్ ట్యాంక్‌లో క్లోరినేషన్ చేయకపోవడంతో కలుషిత నీరే సరఫరా అవుతుంది.
Fri, Sep 19 2025 02:54 AM -
" />
మరుగుదొడ్లు శిథిలం
పుట్టపర్తిలో నిత్యం విద్యుత్ కోతలతో భక్తులతో పాటు పట్టణ వాసులు కూడా అల్లాడిపోతున్నారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయకపోతే ఇబ్బందులు అధికం కానున్నాయి. ఉన్న హైమాస్ లైట్లు కూడా వెలగడం లేదని, కొత్తవి ఎప్పుడు ఏర్పాటు చేస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
Fri, Sep 19 2025 02:52 AM -
కూటమిపై పోరుబాట...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఇప్పటికే విద్యార్థులు, రైతులు, అంగన్వాడీలు, ఇతర శాఖల ఉద్యోగులు నిరసన గళం విప్పారు. అయినా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ స్పందించ లేదు.Fri, Sep 19 2025 02:52 AM -
జూదరుల అరెస్ట్
బత్తలపల్లి: మండలంలోని రామాపురం సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, రూ.8,260 నగదు స్వాధీనం చేసుకున్నట్లు బత్తలపల్లి పీఎస్ ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. అందిన సమాచారం మేరకు గురువారం ఆ గ్రామ సమీపంలోని చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో తనిఖీలు చేపట్టామన్నారు.
Fri, Sep 19 2025 02:52 AM -
భూమిపై హక్కులు కోల్పోవద్దు
ఎన్పీకుంట: సోలార్ కంపెనీల మాయలో పడితే భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదముందని రైతులను ఏపీ రైతు సంఘం జిల్లా అద్యక్షుడు ఎ.హరి హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను రైతులతో కలసి ఎన్పీకుంటలోని బస్టాండ్ వద్ద గురువారం ఆయన విడుదల చేసి, మాట్లాడారు.
Fri, Sep 19 2025 02:52 AM -
సీఐ శేఖర్‌పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
గోరంట్ల: అధికారాన్ని అడ్డు పెట్టుకుని గోరంట్ల సీఐ బోయ శేఖర్ సాగిస్తున్న అరాచకాలపై మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేయనున్నట్లు వెంకటరమణపల్లి మాజీ ఎంపీటీసీ, టీడీపీ నేత హంపయ్య పేర్కొన్నారు.
Fri, Sep 19 2025 02:52 AM -
తాటిమానుగుంతలో వైద్య శిబిరం
ఎన్పీకుంట: మండలంలోని తాటిమానుగుంత గ్రామంలో మండల వైద్యాధికారి డాక్టర్ బాలాజీనాయక్ ఆధ్వర్యంలో గురువారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.
Fri, Sep 19 2025 02:52 AM -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఉద్యమిస్తాం
పెనుకొండ: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని కూటమి ప్రభుత్వాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య హెచ్చరించారు. పెనుకొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను గురువారం సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు పరిశీలించారు.
Fri, Sep 19 2025 02:52 AM -
స్థూల ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోండి
ప్రశాంతి నిలయం: వ్యవసాయ అనుబంధ శాఖల స్థూల ఆదాయం 15 శాతం పైబడి పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు.
Fri, Sep 19 2025 02:52 AM -
హక్కుల సాధనకు పోరాడాలి
అనంతపురం అర్బన్: హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి సమైక్యంగా ఉద్యమించాలని ఆశావర్కర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలను అనుసరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయన్నారు.
Fri, Sep 19 2025 02:52 AM