-
Hyd: కారు బీభత్సం.. తొమ్మిది మందిని ఢీకొట్టి పరార్
హైదరాబాద్: కుషాయిగూడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో పాదచారులపైకి దూసుకెళ్లింది. మొత్తం తొమ్మిది మందిని ఢీకొట్టింది. వారందరికీ తీవ్రగాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
-
'ఒక మహిళ కన్య కాదని అత్తమామలకు తెలిస్తే '.. ఆసక్తికర కథాంశంగా ఇంప్యూర్
‘ఇంప్యూర్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి నిర్మాతగా, నటిగా, రచయిత్రిగా వారాహి మల్లిపాముల అరంగేట్రం చేస్తున్నారు. కాకినాడలో పుట్టిన ఆమె ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారు.
Wed, Sep 30 2026 09:16 PM -
వన్డే చరిత్రలో తొలి బ్యాటర్‌గా.. అందనంత ఎత్తులో రోహిత్ శర్మ
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో మరో అరుదైన ఫీట్ సాధించాడు. స్వదేశంలో వన్డే క్రికెట్లో 200 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. రెండో స్థానంలో క్రిస్ గేల్ (147 సిక్సర్లు) కొనసాగుతున్నాడు.
Wed, Sep 30 2026 09:11 PM -
మరింత గ్లామరస్‌గా మమితా బైజు.. బీచ్‌లో బుల్లితెర భామ హోయలు..!
ఎల్లో శారీలో యషిక ఆనంద్ హోయలు..మరింత గ్లామరస్‌గా హీరోయిన్ మమితా బైజు..న్యూయార్క్ వీధుల్లో వితికా శేరు చిల్.Wed, Sep 30 2026 09:09 PM -
రోహిత్ శర్మ విధ్వంసకర సెంచరీ!
గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో చెలరేగాడు. తొలి వన్డేలో విఫలమైనప్పటికి.. ఈ మ్యాచ్‌లో మాత్రం కరేబియన్ బౌలర్లను హిట్‌మ్యాన్ ఉతికారేశాడు.
Wed, Sep 30 2026 08:44 PM -
పదేళ్లలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది: సీఎం రేవంత్
సిరిసిల్ల: గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సిరిసిల్ల అంటే సిరులకు నిలయమని, అటువంటి సిరిసిల్లను సమస్యల వలయంగా మార్చేశారని రేవంత్ ధ్వజమెత్తారు.
Wed, Sep 30 2026 08:23 PM -
ఫాస్టెస్ట్ సెంచరీ.. సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్
గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. విండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గిల్ ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ఉతికేసాడు.
Wed, Sep 30 2026 08:20 PM -
సీఈసీ ఇంటిపై నల్లరంగుతో రాతలు.. నిందితులపై హత్యాయత్నం కేసు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పూర్వీకుల ఇంటిని నిరసన సందర్భంగా ధ్వంసం చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ కార్యకర్తలపై హత్యాయత్నం, అల్లర్ల కేసు నమోదైంది.
Wed, Sep 30 2026 08:18 PM -
రూ.లక్షన్నర కిందే బంగారం.. పెట్రోల్‌తోపాటు వాటర్ సేల్!
ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం!
Wed, Sep 30 2026 08:15 PM -
సుభాష్ చంద్ర రుణదాతలకు నోటీసులు
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ చట్ట అపిల్లేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తాజాగా ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై విచారణను అక్టోబర్ 29, 30న చేపట్టనున్నట్లు పేర్కొంది.
Wed, Sep 30 2026 08:13 PM -
టీమిండియా కెప్టెన్ వరల్డ్ రికార్డు.. సచిన్‌కూ సాధ్యం కాలేదు
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో గిల్ దుమ్మురేపాడు. 406 పరుగుల కొండంత లక్ష్య ఛేదనలో కెప్టెన్‌గా ముందుండి జట్టును నడిపిస్తున్నాడు.
Wed, Sep 30 2026 08:10 PM -
కాన్వాయ్‌లో సెక్యూరిటీ వాహనం పెంచుతామంటే వద్దని చెప్పేసిన సీఎం
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ తన కాన్వాయ్‌లో అదనపు భద్రతా వాహనాన్ని చేర్చాలన్న పోలీసుల ప్రతిపాదనను తిరస్కరించారు.
Wed, Sep 30 2026 08:04 PM -
విండీస్‌తో రెండో వన్డే.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ వన్డేల్లో 12వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
Wed, Sep 30 2026 08:04 PM -
రజినీకాంత్ జైలర్-2.. ఐటమ్ సాంగ్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్-2’. 2023లో విడుదలైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
Wed, Sep 30 2026 07:44 PM -
‘న్యాయవాదుల ఆకాంక్షలను ప్రభుత్వం విస్మరిస్తోంది’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం న్యాయవాదుల ఆంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు ఆ పార్టీ కర్నూలు లీలగ్సెల్ న్యాయవాదులు.
Wed, Sep 30 2026 07:41 PM -
కదం తొక్కుతున్న ప్రైమరీ మార్కెట్ల స్పీడ్!
న్యూఢిల్లీ: ఈ కేలండర్ ఏడాదిలో కదం తొక్కుతున్న ప్రైమరీ మార్కెట్ల స్పీడ్ కొనసాగుతోంది. తాజాగా 5 కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి.
Wed, Sep 30 2026 07:38 PM -
డెబ్యూ బౌలర్‌కు పీడకలను మిగిల్చిన విండీస్ బ్యాటర్లు
గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన అకీబ్ నబీ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా అకీబ్ నబీ రికార్డులకెక్కాడు.
Wed, Sep 30 2026 07:31 PM -
జనసేనలో అన్ని కమిటీలు రద్దు
విజయవాడ: జనసేనలో అన్ని కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో నియమించిన సమన్వయ్యకర్తలు, ముగ్గురు సభ్యులతో కూడి సమన్వయ కమిటీలు, సపోర్ట్ టీమ్స్‌ను రద్దు చేశారు.
Wed, Sep 30 2026 07:29 PM -
ఫాహద్ ఫాజిల్ మూవీ.. మహేశ్ బాబు ఫస్ట్ రివ్యూ
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు మూవీ రివ్యూ ఇచ్చారు. ఫాహద్ ఫాజిల్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌కు తన సమీక్ష వెల్లడించారు. ఈ సినిమా వీక్షించిన మహేశ్ బాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Wed, Sep 30 2026 07:29 PM -
flydubai ఘటన : ప్రయాణీకురాలు చెప్పిన షాకింగ్ సంగతులు
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న 'ఫ్లై దుబాయ్' (flydubai) విమానంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితికి సంబంధించి ఆ విమానంలో ప్రయాణించిన ప్రయాణీకులు సంచలన విషయాలను వెల్లడించారు.
Wed, Sep 30 2026 07:23 PM -
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను గత కొంతకాలంగా వేధిస్తున్న వన్డే వికెట్ల కరువు ఎట్టకేలకు ముగిసింది. ఏకంగా 277 బంతుల తర్వాత అతడు మళ్లీ వన్డేల్లో వికెట్ పడగొట్టాడు.
Wed, Sep 30 2026 07:19 PM -
కొత్త మోడల్ విడుదల రద్దు చేసిన ఓపెన్ఏఐ
ఏఐ పరిశోధనా సంస్థ ఓపెన్ఏఐ తమ ప్రతిష్టాత్మక ఏఐ మోడల్ ‘జీపీటీ-6.1 ఆస్ట్రా’ విడుదలను చివరి నిమిషంలో అనూహ్యంగా రద్దు చేసింది. 2026 అక్టోబరులో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని భావించిన ఈ మోడల్లో తీవ్రమైన సేఫ్టీ, అలైన్మెంట్ లోపాలు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Wed, Sep 30 2026 07:15 PM
-
Hyd: కారు బీభత్సం.. తొమ్మిది మందిని ఢీకొట్టి పరార్
హైదరాబాద్: కుషాయిగూడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో పాదచారులపైకి దూసుకెళ్లింది. మొత్తం తొమ్మిది మందిని ఢీకొట్టింది. వారందరికీ తీవ్రగాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Wed, Sep 30 2026 09:17 PM -

Wed, Sep 30 2026 07:15 PM -
వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి

Wed, Sep 30 2026 07:24 PM -
ఆర్మీ జవాన్ కిషన్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి

Wed, Sep 30 2026 07:14 PM -
భారత్‌పై విండీస్ బ్యాటర్ల దండయాత్ర.. మ్యాచ్ హైలైట్స్ ఫోటోలు!
Wed, Sep 30 2026 07:17 PM