Hyd: కారు బీభత్సం.. తొమ‍్మిది మందిని ఢీకొట్టి పరార్‌ | Speeding Car Rams into Pedestrians in Kushaiguda 9 Injured 3 Critical | Sakshi
Sakshi News home page

Hyd: కారు బీభత్సం.. తొమ‍్మిది మందిని ఢీకొట్టి పరార్‌

Sep 30 2026 9:17 PM | Updated on Sep 30 2026 9:20 PM

 Speeding Car Rams into Pedestrians in Kushaiguda 9 Injured 3 Critical

హైదరాబాద్‌: కుషాయిగూడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో పాదచారులపైకి దూసుకెళ్లింది. మొత్తం తొమ‍్మిది మందిని ఢీకొట్టింది. వారందరికీ తీవ్రగాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలించారు. 

కారుతో ఢీ కొట్టిన తర్వాత దాన్ని ఆపకుండా పరారయ్యాడు డ్రైవర్‌. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని ఢీ కొట్టిన కారు నంబరు ఏపీ10ఏయూ1232గా గుర‍్తించారు. ఈసీఐఎల్‌ న్యూ చైతన్య కాలేజ్‌ సమీపంలో ఈ హిట్‌ అండ్‌ రన్‌ చోటుచేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement