సమైక్య పాలకుల కంటే రేవంత్‌ అధిక ద్రోహం : కేటీఆర్‌ | Water exploitation under Congress rule KTR | Sakshi
Sakshi News home page

సమైక్య పాలకుల కంటే రేవంత్‌ అధిక ద్రోహం : కేటీఆర్‌

Nov 18 2026 12:37 PM | Updated on Nov 18 2026 12:43 PM

Water exploitation under Congress rule KTR

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పాలన తీరుతెన్నులను ఎండగట్టారు. పలు నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌ తెలంగాణకు ద్రోహం చేసిందని ఆరోపించారు. సమైక్య పాలకుల కంటే రేవంత్‌ రెడ్డి ఎక్కువ ద్రోహం చేస్తున్నారన్నారని ఆరోపించారు.  హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలమూరుకు వలసలును కాంగ్రెస్‌ గిప్ట్‌గా ఇచ్చిందన్నారు. ఏపీ చేస్తున్న నీటి దోపిడీని అడ్డుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement