విజయవాడ: జనసేనలో అన్ని కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో నియమించిన సమన్వయ్యకర్తలు, ముగ్గురు సభ్యులతో కూడి సమన్వయ కమిటీలు, సపోర్ట్ టీమ్స్‌ను రద్దు చేశారు. 25 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్ కమిటీలను కూడా తక్షణమే రద్దు చేశారు. త్వరలోనే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నూతన పర్యవేక్షణ, సమన్వయ కమిటీలను ప్రకటించనున్నట్లు పార్టీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: గతాన్ని మరిచిన బాబు.. ఈసీపై డబుల్ టాక్!?


