-
నో షూస్, నో సూట్..1600 కిలోమీటర్ల రన్, అదీ చీరలో
తన బిడ్డలకు బంగారు భవిష్యత్తును పంచడంకోసం మాతృమూర్తులు ఎంతటి సాహసహానికైనా వెనుకాడరు. ఎన్నిక ప్రతికూల పరిస్థితులున్నా తమ లక్ష్య సాధనలో ముందడుగే వేదమంత్రం.
-
గోల్డ్ లోన్లలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం!
భారతదేశ గోల్డ్ లోన్ మార్కెట్లో తమిళనాడు రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పసిడి రుణ పోర్ట్‌ఫోలియోలో ఒక్క తమిళనాడు వాటానే ఏకంగా 32 శాతంగా నమోదు కావడం ఆర్థిక రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
Tue, Oct 06 2026 05:18 PM -
జడేజా కంటే అక్షర్ బెటర్.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
నిత్యం ఏదో ఒక టాపిక్‌తో వార్తల్లో ఉండే టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, తాజాగా తన చిరకాల సహచరుడు రవీంద్ర జడేజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Tue, Oct 06 2026 05:16 PM -
తెలుగు మీడియం బ్యాగ్రౌండ్ నుంచి దుబాయ్ వరకు..!
తరచుగా కొత్త నగరాలకు మారడం వల్ల కలిగే లాభాలు గురించి ఒక తెలుగమ్మాయ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అలా వేర్వేరు నగరాల్లో నివశించండం వల్ల భిన్నమైన సంస్కృతులు తెలియడం తోపాటు మన లైఫ్‌ని కూడా మార్చేస్తుందట.
Tue, Oct 06 2026 05:15 PM -
స్టేటస్ కోసం ఐఫోన్ కొంటున్నారా..? హీరో విజయ్ సూచనలు ఇవే..
స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం అవసరం మాత్రమే కాదు.. చాలామందికి స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. ముఖ్యంగా ఐఫోన్ విషయంలో ఈ క్రేజ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చిందంటే చాలు..
Tue, Oct 06 2026 05:11 PM -
PCS ఆఫీసర్ అంటూ పెళ్లి.. బంగారంతో పరార్!
చండీగఢ్: ఈ రోజుల్లో పెళ్లి పేరుతో అమ్మాయిలు, లేదా అబ్బాయిలు ఇతరులను బురిడీ కొట్టించడం సాధారణంగా మారింది.
Tue, Oct 06 2026 05:10 PM -
రవితేజ మూవీలో విలన్‌గా.. దాదాపు 18 ఏళ్ల తర్వాత..!
ఇరుముడితో సక్సెస్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ. త్వరలోనే మరో సినిమాకు సిద్ధమయ్యారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో రవితేజ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో రానున్న మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ నెట్టింట వైరలవుతోంది.
Tue, Oct 06 2026 05:04 PM -
డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు ఘన స్వాగతం
జపాన్ వేదికగా ఆసియా క్రీడలు–2026 టోర్నమెంట్లో ఆర్చరీలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడా ఆణిముత్యం తానిపర్తి చికిత హైదరాబాద్‌కు చేరుకుంది.
Tue, Oct 06 2026 04:56 PM -
రాష్ట్రవ్యాప్తంగా 10 శాతం నీటి కోత అమలు!
నైరుతి రుతుపవనాల ప్రభావం, ఆందోళన కలిగిస్తున్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్ర తీవ్ర నీటి సంక్షోభం వైపు అడుగులు వేస్తోంది. పరిస్థితి తీవ్రతను ముందే గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
Tue, Oct 06 2026 04:52 PM -
అందుకే 'స్కై'ను ఎంపిక చేయలేదు.. ఎంసీఏ వర్గాల వివరణ
2026-27 రంజీ ట్రోఫీ సీజన్ కోసం ముంబై జట్టును ఇవాళ ప్రకటించారు. అయితే ఈ జట్టులో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Tue, Oct 06 2026 04:50 PM -
బారికేడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష ఇండి కూటమి ఎంపీలు చేపట్టిన నిరసనలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Tue, Oct 06 2026 04:42 PM -
టీమిండియా ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం!
పుదుచ్చేరి వేదికగా భారత్-ఎ, ఆస్ట్రేలియా-ఎ జట్ల మధ్య జరుగుతున్న తొలి అనధికారిక వన్డే మ్యాచ్‌లో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా ఆటగాళ్లు ప్రభ్సిమ్రాన్ సింగ్, నిషాంత్ సింధు మైదానంలో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
Tue, Oct 06 2026 04:40 PM -
శ్రీ విష్ణు కామ్రేడ్ కల్యాణ్.. ట్రైలర్ వచ్చేసింది
శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కామ్రేడ్ కల్యాణ్. ఈ సినిమాకు జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్గా కనిపించనుంది.
Tue, Oct 06 2026 04:32 PM -
ఆహార ద్రవ్యోల్బణంపై కొత్త ఆందోళన! ధరలకు రెక్కలు..
దేశంలో ఆహార ధరల ఒత్తిడి మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా ఉల్లి, టమాటా వంటి నిత్యావసర కూరగాయల ధరలు పెరుగుతుండటం సామాన్యుల వంటింటి బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. అయితే కూరగాయల ధరలన్నీ ఒకే దిశలో కదలడం లేదని తాజా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Tue, Oct 06 2026 04:23 PM -
గోల్డ్ గెలిచినా పట్టించుకోలేదా?.. ఆమెకు ఏకంగా రూ. 1.80 కోట్లు!
కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జపాన్ వేదికగా ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన క్రీడాకారులపై కనక వర్షం కురిపించింది. తద్వారా తమపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టింది.
Tue, Oct 06 2026 04:22 PM -
కుక్కర్, బెల్ట్, మొబైల్ చార్జర్ : దుబాయ్‌లో కొత్త పెళ్లికూతురికి చిత్రహింసలు
కొత్తగా పెళ్లయ్యి, భర్తతో కొత్త జీవితాన్ని ఊహించుకొని మురిసిపోతూ సౌదీ అరేబియా విమానం ఎక్కిన నవ వధువుకు భారీ షాక్ తగిలింది. వెళ్లిన అయిదురోజుల్లోనే ఆమెకు నరకం చూపించారు. చివరికి ఒంటినిండా గాయాలు, దెబ్బలతో కేరళలోని పుట్టింటి చేరింది.
Tue, Oct 06 2026 04:10 PM -
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం
అహ్మదాబాద్: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భావ్‌నగర్ జిల్లాలో ఒక ట్రక్కును వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
Tue, Oct 06 2026 04:10 PM -
వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియవనుకున్నారా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహజంగానే అధికంగా అసత్యాలు చెబుతారన్న నానుడి ఉంది. వాటితో పాటు కొన్ని చిత్ర, విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో పలచన అవుతున్నారన్న భావనకు అవకాశం ఇస్తున్నారు. పల్లె పండగ పేరుతో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఒక సభ జరిగింది.
Tue, Oct 06 2026 04:10 PM -
రిలయన్స్ ‘ఎనర్జీ డ్రింక్’కు కోర్టు ఊరట.. సమస్యేమిటి?
రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. క్యాంపా బ్రాండ్‌కు చెందిన పానీయాలను ‘ఎనర్జీ డ్రింక్స్’గా మార్కెటింగ్ చేయడాన్ని కొనసాగించేందుకు న్యాయస్థానం మధ్యంతర అనుమతి ఇచ్చింది.
Tue, Oct 06 2026 04:02 PM -
సక్సెస్ కాకపోతే నేను రాను: ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ నటి ఇంద్రజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒక సినిమాలో తాను నటించాక ఈవెంట్‌కు రావడం తన బాధ్యత అని అన్నారు. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కచ్చితంగా హాజరవుతానని ఆమె తెలిపారు. ఒక సినిమాలో యాక్ట్ చేసినప్పుడు అది నా బాధ్యతని వెల్లడించారు.
Tue, Oct 06 2026 04:02 PM
-
ఓల్డ్ వైరల్ వీడియో పోలీస్ తో పోటీ.. నాగ చైతన్య పుష్ అప్ ఛాలెంజ్

Tue, Oct 06 2026 04:46 PM -
ఛీ ఇంత నీచమా? జాన్వీ ఎమోషనల్
ఛీ ఇంత నీచమా? జాన్వీ ఎమోషనల్
Tue, Oct 06 2026 04:25 PM -
నేను నీకన్నా ఎక్కువ రౌడీయిజం చేయగలను! ప్రశాంతి రెడ్డికి మాస్ వార్నింగ్

Tue, Oct 06 2026 04:18 PM -
BJP కీలక నిర్ణయం.. బండి సంజయ్‌కు బంపరాఫర్

Tue, Oct 06 2026 04:10 PM
-
నో షూస్, నో సూట్..1600 కిలోమీటర్ల రన్, అదీ చీరలో
తన బిడ్డలకు బంగారు భవిష్యత్తును పంచడంకోసం మాతృమూర్తులు ఎంతటి సాహసహానికైనా వెనుకాడరు. ఎన్నిక ప్రతికూల పరిస్థితులున్నా తమ లక్ష్య సాధనలో ముందడుగే వేదమంత్రం.
Tue, Oct 06 2026 05:31 PM -

లైట్ గ్రీన్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డి అందాలు.. (ఫోటోలు)
Tue, Oct 06 2026 04:48 PM -