-
" />
పొట్టకూటీ కోసం వెళ్తూ మృతి
ధన్వాడ: మండలంలోని కిష్టాపూర్‌లో ఓ వలస కూ లి మంగళవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన దస్తగిరి దస్తన్న (40) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆదివారం రాత్రి దస్తన్న, భార్య మైబ మ్మ పెద్ద కూతురితో సహా మొత్తం 12 మంది బతుకు దెరువు కోసం ముంబాయికి బయలుదేరారు.
-
‘సాక్షి’ మ్యాథ్స్బీకి అనూహ్య స్పందన
● మహబూబ్‌నగర్‌లోని రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
● హాజరైన విద్యార్థులు
Wed, Nov 05 2025 09:00 AM -
" />
ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..Wed, Nov 05 2025 09:00 AM -
కురుమతిరాయ.. కోటి దండాలు...
అమ్మాపురం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్టంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర తదితర ప్రాంతాల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున అర్చకులు ఆలయశుద్ధి, సుప్రభాత సేవ అనంతరం దర్శనానికి అనుమతించగా..
Wed, Nov 05 2025 09:00 AM -
సీక్రెట్ టాస్క్‌లో ఇరగదీసిన దివ్య.. కల్యాణ్‌కు అన్యాయం
బిగ్‌బాస్‌లో నామినేషన్స్‌లో మొదలైన గొడవలు పూర్తి అయ్యాక కొత్త కెప్టెన్ కోసం కంటెండర్‌షిప్ పోటీ మొదలైంది. అయితే, ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం మూడు టీమ్‌లను బిగ్‌బాస్ ఏర్పాటు చేశాడు .
Wed, Nov 05 2025 08:55 AM -
ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసీ రంగం కీలకం
మహబూబ్‌నగర్ క్రైం: సమాజంలో ఫార్మసీ రంగం మనుషుల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లాకేంద్రంలోని సరోజిని రాములమ్మ ఫార్మసీ కళాశాలలో మంగళవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు.
Wed, Nov 05 2025 08:51 AM -
" />
పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు
పక్కా ప్రణాళికతో నా నియోజకవర్గం, జిల్లాలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు, మంత్రుల సహ కారంతో నిధులు మంజూరయ్యేలా నా వంతు కృషి చేస్తున్నా. నగరంలో మురుగు నీరు, తాగునీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేలా..
Wed, Nov 05 2025 08:51 AM -
మహబూబ్‌నగర్‌కు మహర్దశ
సుమారు 35 కి.మీల
పైపులైన్ మార్పు..
Wed, Nov 05 2025 08:51 AM -
" />
శిశువుల ఆరోగ్యంపైదృష్టి సారించండి
పాలమూరు: ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని శిశుగృహా, చిల్డ్రన్ హోంను మంగళవారం న్యాయమూర్తి సందర్శించారు.
Wed, Nov 05 2025 08:51 AM -
‘పీఎం జన్మన్’ కింద చెంచులకు సంక్షేమ పథకాలు
● కలెక్టర్ విజయేందిర బోయి
Wed, Nov 05 2025 08:51 AM -
రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమం
మెట్టుగడ్డ: రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తామని బీసీ జేఏసీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చైర్మన్ బెక్కెం జనార్దన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన బీసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
Wed, Nov 05 2025 08:51 AM -
క్రాసింగ్ రైల్వేస్టేషన్‌గా ఊట్కూర్
నారాయణపేట: మక్తల్ నియోజకవర్గంలోని ఊట్కూర్‌ను క్రాసింగ్ స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా స్థానిక ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
Wed, Nov 05 2025 08:51 AM -
మత్స్య రైతులకు చేప పిల్లల పంపిణీ
మామునూరు: మత్స్యరైతులకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసినట్లు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎస్. బింధుమాధురి తెలిపారు. మంగళవారం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మత్స్యరైతులకు ఉచిత చేపపిల్ల లు పంపిణీ చేశారు.
Wed, Nov 05 2025 08:46 AM -
" />
యూడైస్‌లో వివరాలు నమోదు చేయాలి
●హనుమకొండ జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేశ్
Wed, Nov 05 2025 08:46 AM -
" />
అప్పుల బాధతో గొర్రెల వ్యాపారి..
నల్లబెల్లి : అప్పుల బాధతో ఓ గొర్రెల వ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం..
Wed, Nov 05 2025 08:46 AM -
అనారోగ్య కారణాలతో నర్సింగ్ ఆఫీసర్ ఆత్మహత్య
భూపాలపల్లి అర్బన్ : అనారోగ్య కారణాలతో ఓ నర్సింగ్ ఆఫీసర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భూపాలపల్లి సీఐ నరేశ్‌కుమార్ కథనం ప్రకారం..
Wed, Nov 05 2025 08:46 AM -
" />
పిడుగుపాటుతో రైతు మృతి
●పోచారంలో ఘటన
Wed, Nov 05 2025 08:46 AM -
దీప ప్రజ్వలనం.. సర్వం శుభకరం
హన్మకొండ కల్చరల్: కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అంటే శివకేశవులకు అత్యంత ప్రీతికరం. దేవుళ్లు, రాక్షసులు కలిసి సముద్రమథనం చేసిన సమయంలో మొదట హాలాహలం (విషం) పుడుతుంది. ఈ హాలాహలంతో లోకానికి ముప్పు కలు గుతుందని శివుడు దానిని సేవిస్తాడు.
Wed, Nov 05 2025 08:46 AM -
‘బుగులోని’ జాతర ప్రారంభం..
రేగొండ: కార్తీక పౌర్ణమి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులో ఏటా జరిగే బుగులోని వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
Wed, Nov 05 2025 08:46 AM -
పాలకుర్తికి కార్తీక శోభ..
పాలకుర్తి టౌన్: పాలకుర్తికి కార్తీక శోభ వచ్చింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శబరిమల మకరజ్యోతి మాదిరిగానే క్షీరాద్రి శిఖరం పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో మంగళవారం అతిపెద్ద అఖండజ్యోతి దర్శనానికి ఏర్పాట్లు చేశారు.
Wed, Nov 05 2025 08:46 AM -
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలి
హన్మకొండ అర్బన్: భారీ వర్షాలతో ధర్మసాగర్, వేలేరు మండలాల్లో జరిగిన నష్టంపై రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి అంచనాల నివేదిక ఇవ్వాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
Wed, Nov 05 2025 08:46 AM -
అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో రాణించాలి
నెల్లికుదురు: ప్రతీ ఆర్చరీ (విలువిద్య) క్రీడాకారుడు అంతర్జాతీయ పోటీల్లో రాణించి దేశానికి పేరు తీసుకురావాలని ఎంఈఓ రాందాస్, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ గండి సత్యనారాయణ అన్నారు.
Wed, Nov 05 2025 08:46 AM -
ఉత్సాహంగా ఖోఖో ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్ మైదానంలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 బాలబాలికల ఖోఖో ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి.
Wed, Nov 05 2025 08:46 AM

నరకదారులు.. వందలాది మంది...
నరకదారులు.. వందలాది మంది...
Wed, Nov 05 2025 08:58 AM -
ఛత్తీస్ గఢ్ లో ఘోర రైలు ప్రమాదం
ఛత్తీస్ గఢ్ లో ఘోర రైలు ప్రమాదం
Wed, Nov 05 2025 08:52 AM