రగిలిపోతోన్న ఇరాన్‌ సైన్యం | US-Israel-Iran War News Live Updates | Sakshi
Sakshi News home page

Updates: రగిలిపోతోన్న ఇరాన్‌ సైన్యం

Mar 19 2026 5:58 PM | Updated on Mar 19 2026 7:10 PM

  US-Israel-Iran War News Live Updates

పశ్చిమాసియా యుద్ధం అప్‌డేట్స్‌
 

ఇరాన్‌కు ఈరోజు చుక్కలు చూపెడతాం

  • ఇరాన్ మరోసారి భీకర దాడులను ఎదుర్కోవాల్సి వస్తుంది
  • పశ్చిమాసియా యుద్ధాన్ని మేమే ముగిస్తాం
  • మేము  మా లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాం
  • అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్

దేశంలో ఎల్పీజీ కొరత ఆందోళనకరంగానే ఉంది: కేంద్రం

  • ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం
  • బ్లాక్‌ మార్కెటింగ్‌ అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం
  • నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఆరు వేల ప్రాంతాల్లో తనిఖీలు
  • తెలంగాణలో వెయ్యి ప్రాంతాల్లో దాడులు, 2300 సిలిండర్లు సీజ్‌
  • ప్రజలు ఎల్పీజీకి బదులు పీఎన్‌జీ కనెక్షన్లు తీసుకోవాలి
  • కిరోసిన్‌, బొగ్గు పొయ్యిలను కూడా వాడాలని కేంద్రం సూచన

 

ఇరాక్‌లోనూ దాడులు చేస్తున్న ఇరాన్‌   

  • ఇరాక్‌లోని ఎర్బిల్ విమానాశ్రయం సమీపంలో పేలుడు 

  • ఇరాక్‌లో ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియాపై అమెరికా దాడులు

సుల్తాన్‌ ఆఫ్‌ ఒమన్‌కు భారత ప్రధాని మోదీ ఫోన్‌

  • ఒమన్‌పై ఇరాన్‌ దాడులను ఖండించిన మోదీ
  • పశ్చిమాసియా యుద్ధానికి చర్చలతోనే పరిష్కారం
     

గల్ఫ్‌లోని చమురు కేంద్రాలే లక్ష్యం 

  • గల్ఫ్‌ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్‌ భీకర దాడులు 

  • ఇరాన్‌ పార్స్‌ గ్యాస్‌ క్షేత్రంపై ఇజ్రాయెల్‌ దాడి 

  • దీంతో రగిలిపోతోన్న ఇరాన్‌ సైన్యం

  • గల్ఫ్‌లోని చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు

మినాఅల్‌-అహ్మదీ రిఫైనరీపై దాడి

  • కువైట్‌లోని మినాఅల్‌-అహ్మదీ రిఫైనరీపై డ్రోన్‌ దాడి

  • పక్కనే ఉన్న మినా అబ్దుల్లా రిఫైనరీకి అంటుకున్న మంటలు

  • ఖతార్‌లోని రాస్‌ లాఫాన్‌ చమురు కేంద్రంపై ఇప్పటికే దాడి

  • అమెరికా స్థావరాలపైనా ఇరాన్‌ దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement