తెలంగాణ అసెంబ్లీ విప్‌ల నియామకం | Telangana Government Appoints Assembly and Council Whips | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ విప్‌ల నియామకం

Mar 19 2026 8:21 PM | Updated on Mar 19 2026 8:27 PM

Telangana Government Appoints Assembly and Council Whips

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ విప్‌లను నియమించింది. శాసనసభ విప్‌లుగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, విజయ రమణారావు, వేముల వీరేశంను తెలంగాణ సర్కారు నియమించింది. అలాగే, శాసన మండలి విప్‌లుగా అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

యెన్నం

యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

 

వేముల వీరేశం

Advertisement
 
Advertisement
Advertisement