-
బాలిక అబార్షన్‌కు హైకోర్టు నో
సాక్షి, హైదరాబాద్: పెళ్లికాకుండానే గర్భందాల్చి 28 వారాల గర్భంతో ఉన్న ఓ బాలిక అబార్షన్‌కు ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
-
ట్రంప్ బుకాయింపులు
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. టారిఫ్‌ల బాంబులు పేలుస్తున్నారు.
Thu, Aug 07 2025 05:01 AM -
‘సబ్ కా సాత్’ అంతా డొల్ల
సాక్షి, న్యూఢిల్లీ: ‘సబ్ కా సాత్ సబ్కా వికాస్’అనే మోదీ ప్రభుత్వ నినాదం అంతా డొల్ల అని, అణగారిన వర్గాల రిజర్వేషన్ల కోసమే తమ పోరాటమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్
Thu, Aug 07 2025 05:00 AM -
ఉల్టా చోర్..
‘రష్యా యుద్ధ యంత్రాంగం మొత్తానికీ ఆర్థిక ఇంధనాన్ని భారతే సరఫరా చేస్తోంది’ – తెంపరి ట్రంప్ ఇటీవల చేసిన తలతిక్క వ్యాఖ్యలివి.
Thu, Aug 07 2025 04:51 AM -
బరితెగించిన 'బాబు గ్యాంగ్'
పూర్వం రాజుల కాలంలో బందిపోట్లుండేవారు.. ఉన్నట్లుండి మెరుపు దాడులు చేస్తూ దోచుకెళ్లేవారు.. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు దొంగల ముఠా అంతకు మించి అన్నట్లు బరితెగించి వ్యవహరిస్తోంది..
Thu, Aug 07 2025 04:50 AM -
ప్రాణం తీసిన పందుల పంచాయితీ
వెల్దండ: పందులను చోరీ చేశారంటూ రెండు వర్గాలు ఘర్షణ పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు..
Thu, Aug 07 2025 04:48 AM -
టార్గెట్ రేవంత్!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి.
Thu, Aug 07 2025 04:40 AM -
మంత్రి పదవి హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చారు
సాక్షి, హైదరాబాద్: తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చారని, అధిష్టానం పిలుపు మేరకే తాను తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యాన
Thu, Aug 07 2025 04:34 AM -
నీట్ యూజీ కౌన్సెలింగ్‌కు కొత్త షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: నీట్‌యూజీ–2025లో భాగంగా మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది.
Thu, Aug 07 2025 04:31 AM -
మార్పు... మంచి కోసమే!
చెస్... అందరికీ సుపరిచతమైన ఆట... ఏదో ఒకదశలో ఒక్కసారైనా ఆడిన వాళ్లు ఎందరో ఉన్నారు. అంతర్జాతీయంగానూ ఈ క్రీడకు ఎంతో పేరుంది. కానీ ఒలింపిక్స్‌లో మాత్రం చెస్ ఇంకా అరంగేట్రం చేయలేదు.
Thu, Aug 07 2025 04:21 AM -
తొలిసారి కూతురు సమక్షంలో...
చెన్నై: కూతురు సమక్షంలో టైటిల్ సాధించడమే తన లక్ష్యమని చెన్నై గ్రాండ్ మాస్టర్స్–2025 టోర్నమెంట్... చాలెంజర్స్ విభాగంలో బరిలోకి దిగుతున్న భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక వెల్లడించింది.
Thu, Aug 07 2025 04:17 AM -
బెంగాల్ క్రికెట్ ఎన్నికల బరిలో గంగూలీ!
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి క్రీడా పరిపాలనలో అడుగుపెట్టనున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి గంగూలీ తప్పుకొని మూడేళ్లు కావొస్తుండగా...
Thu, Aug 07 2025 04:14 AM -
‘బుమ్రా లేకుండా గెలవడం యాదృచ్ఛికమే
ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముందుగా అనుకున్నట్లుగా మూడు మ్యాచ్‌లే ఆడాడు. అయితే అతను బరిలోకి దిగని బర్మింగ్‌హామ్, ఓవల్ టెస్టులలోనే టీమిండియా గెలిచింది.
Thu, Aug 07 2025 04:05 AM -
షఫాలీ, రాధా యాదవ్‌పై దృష్టి
మకాయ్ (క్వీన్స్లాండ్): అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత యువ ప్లేయర్లు ఆ్రస్టేలియాలో పర్యటిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా భారత మహిళ ‘ఎ’ జట్టు...
Thu, Aug 07 2025 03:59 AM -
బీసీసీఐ సమాచారం ఇవ్వనవసరం లేదు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.
Thu, Aug 07 2025 03:55 AM -
రేట్ల కోతకు బ్రేక్!
ముంబై: వరుసగా మూడు సమీక్షల్లో కీలక రేట్లను తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ సారి ఆచితూచి వ్యవహరించింది.
Thu, Aug 07 2025 01:55 AM -
హద్దులు పెట్టుకోదలచుకోలేదు!
‘‘ఇకనుంచి టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్... అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఉండేదంతా ఒక్కటే... ‘ఇండియన్ సినిమా’. అందుకే హద్దులు పెట్టుకోదలచుకోలేదు. కథ నచ్చితే సినిమా చేసేస్తా. హిందీ ‘వార్ 2’ ఒప్పుకోవడానికి కారణం స్క్రిప్ట్.
Thu, Aug 07 2025 01:25 AM -
మోదీని గద్దె దించుతాం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Thu, Aug 07 2025 01:21 AM -
డైరెక్టర్ రిపీట్?
రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ ఈ నెల 14న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’లో హీరోగా నటిస్తున్నారు ఈ సూపర్ స్టార్. ఈ చిత్రం తర్వాత ఏ దర్శకుడితో రజనీ సినిమా చేయనున్నారనే విషయం గురించి చర్చ జరుగుతోంది. హెచ్.
Thu, Aug 07 2025 01:12 AM -
పేలిన ట్రంప్ టారిఫ్ బాంబు
న్యూయార్క్/న్యూఢిల్లీ: మెరుపువేగంతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. 24 గంటల్లో మళ్లీ భారత్‌పై దిగుమతి టారిఫ్ విధిస్తానని చెప్పినట్టే బుధవారం అదనంగా 25 శాతం సుంకాన్ని మోపారు.
Thu, Aug 07 2025 01:02 AM -
చైనా పర్యటనకు ప్రధాని మోదీ
చైనా పర్యటనకు ప్రధాని మోదీ
Thu, Aug 07 2025 12:48 AM -
మగ్గం వెనుక ఆమె శ్రమ
చేనేత రంగంలో 70 శాతం శ్రమ మహిళలదే. బ్లీచ్ చేయడం, ఆసుపోయడం, డిజైన్ కట్టడం, రంగులద్దడం, ఆసు మిషన్ మీద దారాలను అమర్చడం, చిటికి కట్టడం, కండె చుట్టడంతోపాటు వార్ప్ వంటి పనులన్నీ మహిళలే చేస్తారు.
Thu, Aug 07 2025 12:48 AM -
ఇండియాలోనూ పదహారేళ్లకు తగ్గించాలా?
16 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని యునైటెడ్ కింగ్డమ్ నిర్ణయించింది. స్కాట్లాండ్, వేల్స్ పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటికే ఈ అర్హత అమలులో ఉంది. వయఃపరిమితి తగ్గింపు నిర్ణయం అనూహ్యమేం కాదు. లేబర్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనే ఈ వాగ్దానం చేసింది.
Thu, Aug 07 2025 12:39 AM -
జలప్రళయం
ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ఎంతగా ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నా బేఖాతరు చేస్తున్న మనిషిపై ప్రకృతి మరోసారి తన విశ్వరూపాన్ని చూపింది.
Thu, Aug 07 2025 12:25 AM -
పాక్ ప్రమిదకు ట్రంప్ చమురు
పాకిస్తాన్–అమెరికాలు జూలై 31న ఒక నూతన వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. పాకిస్తాన్‌లోని చమురు నిక్షేపాలను అభివృద్ధి చేయడానికి సంయుక్తంగా కృషి చేయడంపై ఈ ఒప్పందం ప్రధానంగా దృష్టి పెట్టింది.
Thu, Aug 07 2025 12:12 AM

Thu, Aug 07 2025 05:03 AM -