-
పాలసీ ఏజెంట్లు చెప్పని విషయాలు
ఒక వ్యక్తి ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో ఆరోగ్య బీమా కీలకం. ముఖ్యంగా భారతదేశం వంటి వైద్య ఖర్చులు అధికంగా ఉన్న దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రధానపాత్ర పోషిస్తోంది.
Sat, Aug 23 2025 01:00 PM -
సాగు జలాలు ఇచ్చే వరకు పోరాడాలి
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం ప్రాంతానికి సాగు జలాలు అందించే ఇక్కడి ప్రజలు పోరాడాలని అఖిల భారత రైతు సంఘం జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు.
Sat, Aug 23 2025 12:54 PM -
" />
డీసీసీబీని సందర్శించిన నాబార్డు సీజీఎం
నల్లగొండ టౌన్: నల్లగొండలోని డీసీసీబీని శుక్రవారం నాబార్డు సీజీఎం ఉదయ్‌భాస్కర్ సందర్శించారు. ఆయన డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
Sat, Aug 23 2025 12:54 PM -
నేత్రపర్వంగా ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం నేత్రపర్వంగా చేపట్టారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ఆలయ తిరు, మాడీ వీధుల్లో ఊరేగించారు.
Sat, Aug 23 2025 12:54 PM -
ఘనంగా మరియమాత ఉత్సవాలు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని మరియరాణి చర్చిలో మరియమాత ఉత్సవాలను శుక్రవారం క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ కరణం ధమన్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం దివ్యబలి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
Sat, Aug 23 2025 12:54 PM -
రాయితీపై యంత్రం.. సాగుకు ఊతం
చౌటుప్పల్ రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక పథకాలు తీసుకొస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు యంత్ర పరికరాలు మంజూరు చేసేందుకు ముందుకొచ్చింది.
Sat, Aug 23 2025 12:54 PM -
మూసీకి తగ్గిన ఇన్‌ఫ్లో
ఫ ఒక గేటు ద్వారా నీటి విడుదల
Sat, Aug 23 2025 12:54 PM -
పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నం
చివ్వెంల(సూర్యాపేట): పట్టపగలే భర్త, అతడి ఇద్దరు భార్యలపై కర్రలతో దాడి చేసి హతమార్చేందుకు నలుగురు వ్యక్తులు యత్నించారు. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామ శివారులో శుక్రవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
Sat, Aug 23 2025 12:54 PM -
రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
కట్టంగూర్: రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకొని వ్యవసాయంలో అధిక లాభాలు గడించాలని నాబార్డు తెలంగాణ రీజియన్ చీఫ్ జనరల్ మేనేజర్ బి. ఉదయ్‌భాస్కర్ అన్నారు.
Sat, Aug 23 2025 12:54 PM -
అర్ధరాత్రి చోరీకి యత్నం
చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రలో నివాసముంటున్న డ్రైవర్ నాగయ్య ఇంట్లో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి చోరీకి యత్నించాడు. రాత్రి ఒంటి గంట సమయంలో నాగయ్య మూత్రవిసర్జనకు వెళ్లేందుకు తలుపు తీయగా.. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు.
Sat, Aug 23 2025 12:54 PM -
" />
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తప్పనిసరి
ఫ పంచాయతీరాజ్ శాఖ అదనపు కమిషనర్ రవీందర్రావు
Sat, Aug 23 2025 12:54 PM -
మునగాలలో క్లినిక్ సీజ్
మునగాల: మండల కేంద్రంలోని ఆర్ఎంపీ చంద్రమౌళి నిర్వహిస్తున్న క్లినిక్‌ను శుక్రవారం జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ సీజ్ చేశారు.
Sat, Aug 23 2025 12:54 PM -
సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలి
రామగిరి(నల్లగొండ): సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ ఏఎస్పీ జి. రమేష్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ యూనిట్స్, ఎన్సీసీ, పీస్ ఫోరం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
Sat, Aug 23 2025 12:54 PM -
హైలెవల్ కష్టాలు
లోలెవల్ వంతెనలు..Sat, Aug 23 2025 12:53 PM -
మృత్యుపాశాలు..
ఇంటర్నెట్, కేబుల్ టీవీల తీగలు వేయడానికి స్తంభాలను ఉపయోగించినప్పుడు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో స్తంభం చొప్పున నిర్దేశిత రుసుము చెల్లించాలి. కానీ, చాలా చోట్ల అమలు కావడం లేదు.
Sat, Aug 23 2025 12:53 PM -
నానో ఎరువు.. దిగుబడి మెరుగు
త్రిపురారం : మార్కెట్లో నానో యూరియా, డీఏపీ అందుబాటులోకి వచ్చాయి. ఇది సంప్రదాయ గుళికల యూరి యాకు బదులుగా వాడే ద్రవరూప ఎరువు. మొక్కలకు నానో యూరియా అధిక నత్రజనిని అందిస్తుంది.
Sat, Aug 23 2025 12:53 PM -
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
యాదగిరిగుట్ట: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్నా యుడు, తహసీల్దార్ గణేష్‌నాయక్ సూచించారు.
Sat, Aug 23 2025 12:53 PM -
అస్తమించిన ఎర్ర సూరీడు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మాజీ ఎంపీ, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి శుక్రవారం రాత్రి మృతిచెందారు. నల్లగొండ జిల్లా సీపీఐ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సురవరం సుధాకర్‌రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్యాస విడిచారు.
Sat, Aug 23 2025 12:53 PM -
భోజనం వడ్డించి.. సమస్యలు తెలుసుకొని
బీబీనగర్: విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి రుచి, నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.. కలెక్టర్ హనుమంతురావు. బీబీనగర్ మండలం కొండమడుగు జిల్లా పరిషత్ పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. విద్యార్థులకు తానే భో జనం వడ్డించారు. సమస్యలపై ఆరా తీశారు.
Sat, Aug 23 2025 12:53 PM -
పోరాట యోధుడు సురవరం
● దేశ, రాష్ట్ర రాజకీయాల్లో రాణించిన నేత
● మూడుసార్లు సీపీఐ జాతీయ
కార్యదర్శిగా ఎన్నిక
● నల్లగొండ నుంచి రెండుసార్లు ఎంపీగా సేవలు
Sat, Aug 23 2025 12:52 PM -
కళాశాలల్లో వసతులేవి..?
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం లేదని మరోసారి తేటతెల్లమైంది.
Sat, Aug 23 2025 12:52 PM -
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట
నారాయణపేట/ధన్వాడ/ఊట్కూరు: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఇందులో భాగంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా పనుల జాతర–2025 చేపట్టినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
Sat, Aug 23 2025 12:52 PM
-
ఎన్ని కేసులు పెట్టినా జగనన్న వెంటే నడుస్తాం..

Anantha Venkatarami Reddy: నీ తల్లి అయితే ఒకటి ఎన్టీఆర్ తల్లి అయితే మరొకటా

Sat, Aug 23 2025 12:58 PM -
'ధర్మస్థల' కేసులో మరో భారీ ట్విస్ట్

Sat, Aug 23 2025 01:04 PM -