-
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..!
● ఘనంగా పర్యాటక దినోత్సవం ● చెన్నకేశవనాథ ఆలయ అభివృద్ధికి కృషి ● పర్యాటక, పురావస్తు శాఖ సహకారంతో ముందుకు
-
" />
ఆలయాల విశిష్టత వివరించారు
పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పురావస్తు ఆలయాల విశిష్టత గురించి చక్కగా వివరించారు. క్షేత్రస్థాయిలో సందర్శించడం ద్వారా వాటి ప్రాముఖ్యతను తెలుసుకున్నాం. అధికారులు చక్కగా వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలి.
Mon, Sep 28 2026 01:35 AM -
తూకంలో మోసం..!
జగిత్యాల: జిల్లాలోని కిరాణాలు.. సూపర్మార్కెట్లలో తూకాల్లో అనేక మోసాలు జరుగుతున్నాయి. వేయింగ్ మిషన్లలోని లొసుగులను తెలుసుకున్న వ్యాపారులు కిలోకు 150 గ్రాముల వరకు తక్కువగా ఇస్తూ వినియోగదారులను నష్టపరుస్తున్నారు. వివిధ వస్తువులన్నీ ప్యాకెట్లలోకి మారుస్తూ..
Mon, Sep 28 2026 01:35 AM -
అభివృద్ధికి అడ్డంకులు..!
మెట్‌పల్లిరూరల్: గ్రామ అభివృద్ధి కమిటీల పేరిట ఏర్పడిన వీడీసీలు అదే అభివృద్ధి పనుల విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్నాయి. తమ మాటే చెల్లుబాటయ్యేలా పెత్తనం చెలాయిస్తున్న వీడీసీలు..
Mon, Sep 28 2026 01:35 AM -
లే‘ఔట్’ మెట్పల్లిలో ‘మామూలే’
‘పట్టణంలోని సాయిరాంనగర్ కాలనీలో ఓ బిల్డర్ నిర్మిస్తున్న ఇళ్లు ఇవి. గేటేడ్ కమ్యూనిటీ పేరుతో సుమారు 18 ఇళ్లు నిర్మిస్తున్న సదరు బిల్డర్ అక్కడ ఏమాత్రం మున్సిపల్ నిబంధనలను పాటించడం లేదు.
Mon, Sep 28 2026 01:35 AM -
అంజన్న ఎదపై భానుడి కిరణం
మల్యాల: కొండగట్టు అంజన్న ఎదపై సూర్య కిరణాలు పడి భక్తులను పరవశింపజేశాయి. ఆదివారం ఉదయం తూర్పు కొండల నుంచి భానుడి కిరణాలు సింహద్వారం మీదుగా నేరుగా స్వామివారి మూలవిరాట్టుపై పడిన దృశ్యం చూసి భక్తులు పులకరించిపోయారు.
Mon, Sep 28 2026 01:35 AM -
ప్రజాసేవను బాధ్యతగా భావిస్తున్నా..
కథలాపూర్: ఎమ్మెల్యే పదవిని హోదాగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
Mon, Sep 28 2026 01:35 AM -
మహనీయుల ఆశయాలు కొనసాగించాలి
జగిత్యాలజోన్/రాయికల్: కొండా లక్ష్మణ్‌బాపూజీ వంటి మహానీయుల ఆశయాలు కొనసాగించాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. కలెక్టరేట్లో ఆయన జయంతిని నిర్వహించారు.
Mon, Sep 28 2026 01:35 AM -
నాణ్యత..
కాంట్రాక్టరుకెరుక!నాసిరకంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న వైనం
Mon, Sep 28 2026 01:35 AM -
ప్రశాంతంగా ఉల్లాస్ పరీక్ష
ఆసిఫాబాద్‌రూరల్: వయోజనులను అక్షరా స్యులుగా తీర్చిదిద్దేందుకు ఆదివారం జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఉల్లాస్ పరీక్ష నిర్వహించినట్లు ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ తెలిపా రు.
Mon, Sep 28 2026 01:35 AM -
వామ్మో మాయగాళ్లు!
ఆగస్టు 28న కౌటాల మండలం వీర్దండికి చెందిన ఒక వ్యక్తి కుమారుడు అనారోగ్యానికి గురికాగా, మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన కోవె గణపతి అనే పూజారి పూజలు చేశారు.
Mon, Sep 28 2026 01:35 AM -
సగం మందికే సీఎంపీఎఫ్
శ్రీరాంపూర్: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కా ర్మికులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కంపెనీ ఉత్పత్తి లక్ష్యసాధన, సంక్షేమ కార్యక్రమాల్లో సేవలందిస్తున్న వారికి సీఎంపీఎఫ్ అమలు, సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
Mon, Sep 28 2026 01:35 AM -
కుమురం భీం
7
పత్తికి తెగుళ్ల బెడద
పత్తికి తెగుళ్లు సోకుతున్నాయి. పంటను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రసాయన మందులను విరివిగా పిచికారీ చేస్తున్నారు. 9లోu
Mon, Sep 28 2026 01:35 AM -
ఉద్యమానికి వెన్నెముక ‘కొండా’
ఆసిఫాబాద్: తొలిదశ తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ వెన్నెముకగా నిలిచారని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం స్వాతంత్య్ర సమరయోధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి ఘనంగా నిర్వహించారు.
Mon, Sep 28 2026 01:35 AM -
" />
రాష్ట్రస్థాయిలో విద్యార్థి ప్రతిభ
కాగజ్‌నగర్‌టౌన్: తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక అంశాలపై విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి ఎన్.జశ్వంత్ ప్రతిభ చూపాడు.
Mon, Sep 28 2026 01:35 AM -
వెలిచాల హస్తవ్యస్తం!
భీమన్నకు మొక్కులు వేములవాడ: భీమన్నను ఆదివారం 20 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అభిషే కాలు, అన్నపూజలు, కోడె మొక్కులు, కల్యాణం మొక్కులు చెల్లించుకున్నారు.బద్దిపోచమ్మకు బోనం
Mon, Sep 28 2026 01:35 AM -
చెత్తగుట్ట తరిగేనా?
కరీంనగర్ కార్పొరేషన్: నగరానికి రాచపుండులా మారిన డంప్‌యార్డ్ ప్రక్షాళనకు అడుగులు పడుతున్నాయి. చెత్తగుట్టను కరిగించే క్రమంలో బయోమైనింగ్ చేసేందుకు రూ.16 కోట్లతో తాజాగా బల్దియా టెండర్ ప్రక్రియ చేపట్టింది.
Mon, Sep 28 2026 01:35 AM -
జ్వరం.. సీజనల్ భయం
కరీంనగర్/కరీంనగర్ రూరల్: జిల్లాలో సీజన ల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరం, జలు బు, దగ్గు, ఒళ్లు నొప్పులతో ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. కరీంనగర్ ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ప్రతిరోజూ 1,000 నుంచి 1,300మంది వరకు ఓపీకి వస్తుండగా..
Mon, Sep 28 2026 01:35 AM -
ప్రత్యక్ష సందర్శనతోనే చరిత్రపై అవగాహన
కరీంనగర్ కల్చరల్: చారిత్రక ప్రదేశాలను ప్ర త్యక్షంగా సందర్శించినప్పుడే వాటి చరిత్ర, సంస్కృతి, అప్పటి ప్రజల జీవన విధానం మరింత స్పష్టంగా అర్థమవుతుందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
Mon, Sep 28 2026 01:35 AM -
ఉత్సాహంగా మారథాన్
● రన్‌ను ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి వేణు గోపాల్ ● 5,500 మందికి పైగా హాజరుMon, Sep 28 2026 01:35 AM -
" />
భయం అవసరం లేదు
పిల్లలు, పెద్దలు ఎవరికై నా జ్వరం వస్తే భయపడాల్సిన పనిలేదు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి వచ్చి చికిత్స పొందాలి. 24 గంటలు డాక్టర్లు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉంటాయి. అవసరమైతే ఇన్‌పేషెంట్‌గా తీసుకొని వైద్యం అందిస్తారు. నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు.
Mon, Sep 28 2026 01:35 AM -
బక్కచిక్కుతున్న బాల్యం
ఆదిలాబాద్(బేల): తమ వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేకుండా చిన్నారులు పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6 (ఎన్ఎఫ్ హెచ్ఎస్–6) నివేదికలో 2023–24 సంవత్సరానికి సంబంధించిన వివరాలను కేంద్రప్రభుత్వం వెల్లడించింది.
Mon, Sep 28 2026 01:35 AM -
కరీంనగర్లో రాష్ట్రస్థాయి జానపద సాంస్కృతిక జాతర
ఆదిలాబాద్‌టౌన్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో అక్టోబర్‌లో తెలంగాణ రాష్ట్రస్థాయి జానపద సాంస్కృతి క జాతర నిర్వహించనున్నట్లు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్రస్థాయి సి ల్వర్–గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ తెలిపారు.
Mon, Sep 28 2026 01:35 AM -
" />
గుడుంబా తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
కాసిపేట: మండలంలోని దేవాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో అక్రమంగా గుడుంబా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై గంగారాం తెలిపారు. ఆయన కథనం ప్రకారం..
Mon, Sep 28 2026 01:35 AM -
అటు.. ఇటు కరువు.. స్పందనలో తేడా!
భైంసా: ఒకే ఆకాశం, ఒకే నేల, దాదాపు ఒకే రకం పంటలు. అయినా వర్షాభావ పరిస్థితులపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాల స్పందనలో మాత్రం స్పష్టమైన తేడా కనిపిస్తోంది.
Mon, Sep 28 2026 01:35 AM