వచ్చే పది రోజుల్లో ట్రిపుల్ ఐటీల్లోని విద్యార్థులకు వారంలో రెండు రోజులు చికెన్, నాలుగు రోజులు కోడిగుడ్లు పెడతాం. రెండు, మూడు రోజుల్లో దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు. హరేకృష్ణ ఫౌండేషన్ ద్వారా కేవలం ప్యూర్ వెజిటేరియన్ భోజనం అందిస్తున్నారు.. కాబట్టి నాలుగు ట్రిపుల్ ఐటీలకు టెండర్లు పిలిచి ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పి చికెన్, కోడిగుడ్లు అందించాలనుకుంటున్నాం.
– జి.విజయ్ ప్రకాష్,
ఆర్కే వ్యాలీ డైరెక్టర్, ఇడుపులపాయ


