సీఎం రేవంత్‌కి విశ్వహిందూ పరిషత్ బహిరంగ లేఖ | Vishwa Hindu Parishad Open Letter To CM Revanth | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌కి విశ్వహిందూ పరిషత్ బహిరంగ లేఖ

Jul 6 2024 4:47 PM | Updated on Jul 6 2024 5:45 PM

Vishwa Hindu Parishad Open Letter To CM Revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విశ్వహిందూ పరిషత్ బహిరంగ లేఖ రాసింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విశ్వహిందూ పరిషత్ బహిరంగ లేఖ రాసింది. భద్రాచలం శ్రీరాముడి భూముల రక్షణకై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

శ్రీరాముడి దేవాలయం తెలంగాణలో, ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం’’ అని విశ్వహిందూ పరిషత్‌ లేఖలో పేర్కొంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement