విద్యార్థులపై కూలిన చెట్టు కొమ్మ.. ఒకరి మృతి, 10 మందికి గాయాలు | Tree branch falls on students One dead 10 injured | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై కూలిన చెట్టు కొమ్మ.. ఒకరి మృతి, 10 మందికి గాయాలు

Aug 13 2026 6:12 PM | Updated on Aug 13 2026 6:21 PM

 Tree branch falls on students One dead 10 injured

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గురువారం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులపై చెట్టు కొమ్మ కుప్పకూలింది. దీంతో మూడో తరగతి విద్యార్థిని హలీమా మృతి చెందింది. మరో పది మందికి గాయాలయ్యాయి. నొప్పితో చిన్నారులు విలవిలలాడిపోయారు. గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించి చికిత‍్స అందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement