రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. చిల్లర కష్టాలకు చెక్‌ | South Central Railway Set Up Digital Payments At Railway Stations | Sakshi
Sakshi News home page

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. చిల్లర కష్టాలకు చెక్‌

Feb 6 2024 1:56 PM | Updated on Feb 6 2024 2:57 PM

South Central Railway Set Up Digital Payments At Railway Stations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రయాణికుల బాధను అర్థం చేసుకుని రైల్వేస్టేషన్లలో టికెట్‌ కౌంటర్ల వద్ద చిల్లర ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 

వివరాల ప్రకారం.. ప్రయాణికులు సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్‌ కౌంటర్ల వద్ద డిజిటల్‌ పేమెంట్స్‌కు సౌకర్యం కల్పించనుంది. దీంతో, ప్రయాణికుల చిల్లర కష్టాలకు రైల్వే శాఖ చెక్‌ పెట్టినట్టు అయ్యింది. ఇక, దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంపై ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement