పుష్పాలతో తీర్చిదిద్దిన రంగవల్లి వద్ద యువతులు
నృత్య ప్రదర్శన
సాంస్కృతిక కార్యక్రమాలు
కేరళీయులు అత్యంత వేడుకగా జరుపుకొనే ఓనం పండగ సందర్భంగా అథం ప్రారంభాన్ని పురస్కరించుకొని సింహపురిలో సంబరాలు ఆదివారం అంబరాన్నంటాయి. నగరంలోని టౌన్‌హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను మలయాళీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పుష్పాలతో తీర్చిదిద్దిన రంగవల్లుల వద్ద యువతులు సందడి చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు


