యూకీ బాంబ్రీ జోడీ ఓటమి | Yuki Bhambri Jodi loss | Sakshi
Sakshi News home page

యూకీ బాంబ్రీ జోడీ ఓటమి

Jun 15 2024 4:07 AM | Updated on Jun 15 2024 4:07 AM

Yuki Bhambri Jodi loss

బాస్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జోడీ సెమీఫైనల్లో ఓడిపోయింది. స్టుట్‌గార్ట్‌లో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 5–7, 4–6తో జూలియన్‌ క్యాష్‌ (బ్రిటన్‌)–రాబర్ట్‌ గాలోవే (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం 12 ఏస్‌లు సంధించింది. తమ సరీ్వస్‌ను రెండుసార్లు కోల్పోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement