ఫైనల్లో స్వితోలినా, మిరా ఆండ్రీవా | Svitolina races into WTA Finals showpiece against Andreeva | Sakshi
Sakshi News home page

ఫైనల్లో స్వితోలినా, మిరా ఆండ్రీవా

Nov 16 2026 2:41 AM | Updated on Nov 16 2026 2:41 AM

Svitolina races into WTA Finals showpiece against Andreeva

కాలిఫోర్నియా: మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్‌ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), మూడో ర్యాంకర్‌ మిరా ఆండ్రీవా (రష్యా) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో 2018 చాంపియన్, 2019 రన్నరప్‌ స్వితోలినా 6–2, 6–1తో ఎనిమిదో ర్యాంకర్‌ లిండా నొస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై... మిరా ఆండ్రీవా 6–3, 6–4తో ఐదో ర్యాంకర్‌ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement