జ్వెరెవ్‌ శుభారంభం | Alexander Zverev makes a good start at the season ending ATP Finals | Sakshi
Sakshi News home page

జ్వెరెవ్‌ శుభారంభం

Nov 16 2026 2:38 AM | Updated on Nov 16 2026 2:38 AM

Alexander Zverev makes a good start at the season ending ATP Finals

ట్యూరిన్‌ (ఇటలీ): అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) శుభారంభం చేశాడు. ఆదివారం మొదలైన ఈ టోర్నీలో జాన్‌ మెకన్రో గ్రూప్‌లో ఉన్న జ్వెరెవ్‌ తొలి మ్యాచ్‌లో 6–4, 6–4తో రాఫెల్‌ జొడార్‌ (స్పెయిన్‌)పై గెలుపొందాడు. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్‌ పది ఏస్‌లు సంధించడంతోపాటు జొడార్‌ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement