రోహిత్‌ మరోసారి విఫలం | IND VS NZ 5th ODI: Updates and Playing XI | Sakshi
Sakshi News home page

రోహిత్‌ మరోసారి విఫలం

Nov 15 2026 7:35 AM | Updated on Nov 15 2026 7:58 AM

IND VS NZ 5th ODI: Updates and Playing XI

IND VS NZ 5th ODI Updates: 

రోహిత్‌ మరోసారి విఫలం
5.3వ ఓవర్‌- న్యూజిలాండ్‌ పర్యటనలో రోహిత్‌ శర్మ మరోసారి విఫలమయ్యాడు. ఇవాళ జరుగుతున్న ఐదో వన్డేలో 13 బంతుల్లో ఫోర్‌ సాయంతో 7 పరుగులు చేసి ఫిషర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

టీమిండియా బ్యాటింగ్‌.. జట్టులో సిరాజ్‌
భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఇవాళ మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా ఐదో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో రెండు మార్పులతో బరిలోకి దిగాయి. భారత్‌ తరఫున యశ్‌ ఠాకూర్‌ అరంగేట్రం చేయనుండగా.. స్టార్‌ పేసర్‌ సిరాజ్‌ రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే న్యూజిలాండ్‌ తరఫున డఫీ, టిక్నర్‌ తుది జట్టులోకి వచ్చారు.

తుది జట్లు..
భారత్: రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన్ ధీర్, అఖిబ్ నబీ, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్

న్యూజిలాండ్: విల్ యంగ్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), నిక్ కెల్లీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, బ్లెయిర్ టిక్నర్, జాకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్

ఇదీ చదవండి: Asia cup 2026: ఉత్కంఠపోరు.. పాకిస్తాన్‌పై టీమిండియా సంచలన విజయం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement