ఆసీస్‌తో సెమీస్‌.. తొలుత బ్యాటింగ్ చేయ‌నున్న విండీస్‌ | ICC Womens T20 WC 2026: Australia Women vs West Indies Women Toss and Playing 11 updates | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ఆసీస్‌తో సెమీస్‌.. తొలుత బ్యాటింగ్ చేయ‌నున్న విండీస్‌

Jun 30 2026 6:41 PM | Updated on Jun 30 2026 6:53 PM

ICC Womens T20 WC 2026: Australia Women vs West Indies Women Toss and Playing 11 updates

మహిళల టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా తొలి సెమీఫైనల్లో వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. లండన్‌ వేదికగా జరుగుతున్న ఈ నాకౌట్‌ పోరులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.

తుది జట్లు
వెస్టిండీస్‌: ఖియానా జోసెఫ్, హేలీ మాథ్యూస్(కెప్టెన్), షెమైన్ క్యాంప్‌బెల్(వికెట్ కీపర్), స్టెఫానీ టేలర్, డియాండ్రా డాటిన్, చినెల్ హెన్రీ, జహజారా క్లాక్స్టన్, జానిలియా గ్లాస్గో, ఆలియా అల్లీన్, అఫీ ఫ్లెచర్, కరిష్మా రామ్‌హరక్

ఆస్ట్రేలియా: జార్జియా వోల్, బెత్ మూనీ(వికెట్ కీపర్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, యాష్లీ గార్డనర్, జార్జియా వేర్‌హామ్, అన్నబెల్ సదర్లాండ్, నికోలా క్యారీ, సోఫీ మోలినెక్స్(కెప్టెన్), కిమ్ గార్త్, లూసీ హామిల్టన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement