ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆసీస్‌ ఫైనల్‌ పోరు.. తుది జట్లు ఇవే | WC Final 2026: England Women vs Australia Women Toss And Playnging 11 | Sakshi
Sakshi News home page

WC Final 2026: ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆసీస్‌ ఫైనల్‌ పోరు.. తుది జట్లు ఇవే

Jul 5 2026 7:34 PM | Updated on Jul 5 2026 8:58 PM

WC Final 2026: England Women vs Australia Women Toss And Playnging 11

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 టోర్నీలో ఫైన‌ల్ మ్యాచ్‌కు తెర‌లేచింది. తుది పోరులో భాగంగా చారిత్ర‌త్మ‌క లార్డ్స్ మైదానం వేదిక‌గా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.  కాగా టాస్‌కు ముందు ముగింపు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.

తుది జట్లు
ఇంగ్లండ్ మహిళలు: అమీ జోన్స్ (వికెట్ కీపర్‌), డాని వ్యాట్-హాడ్జ్, నాట్ స్కివర్-బ్రంట్ (కెప్టెన్‌), ఆలిస్ క్యాప్సే, హీథర్ నైట్, ఫ్రెయా కెంప్, డేనియల్ గిబ్సన్, షార్లెట్ డీన్, లిన్సే స్మిత్, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్

ఆస్ట్రేలియా మహిళలు: జార్జియా వోల్, బెత్ మూనీ(వికెట్ కీపర్‌), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లీ గార్డనర్, జార్జియా వేర్‌హామ్, అన్నాబెల్ సదర్లాండ్, నికోలా కారీ, సోఫీ మోలినెక్స్(కెప్టెన్‌), కిమ్ గార్త్, లూసీ హామిల్టన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement