జనసేన పార్టీ కీలక నిర్ణయం | Pawan Kalyan Has Dissolved Janasena State Official Spokespersons | Sakshi
Sakshi News home page

జనసేన పార్టీ కీలక నిర్ణయం

Jul 29 2026 3:21 PM | Updated on Jul 29 2026 6:04 PM

Pawan Kalyan Has Dissolved Janasena State Official Spokespersons

సాక్షి, విజయవాడ: జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధులను పవన్‌ కల్యాణ్‌ రద్దు చేశారు. పార్టీ నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎవరు టీవీ డిబేట్లలో పాల్గొనకూడదని పవన్‌ ఆదేశించారు. నూతన కమిటీలు ప్రకటించే వరకు మీడియాలో జనసేన పార్టీ పేరుతో పాల్గొనవద్దంటూ జనసేన పేర్కొంది. నూతన కమిటీ నియామకం తర్వాతే టీవీ డిబేట్లలో పాల్గొనాలని పేర్కొన్న పవన్ కల్యాణ్‌.. మీడియాలో జనసేన పేరు వాడకూడదంటూ ఆదేశాలు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement