డీఎంకే పార్టీకి మరో షాక్‌ | MDMK quits DMK led alliance In Tamil Nadu Politics | Sakshi
Sakshi News home page

డీఎంకే పార్టీకి మరో షాక్‌

Jun 27 2026 4:19 PM | Updated on Jun 27 2026 4:30 PM

MDMK quits DMK led alliance In Tamil Nadu Politics

చెన్నై: తమిళనాట ప్రతిపక్ష డీఎంకే పార్టీకి మరో షాక్‌ తగిలింది. తాజాగా డీఎంకే కూటమి నుంచి ఎండీఎంకే(మరుమలర్చీ ద్రావిడ మున్నేట్ర కజగం) వైదొలిగింది. సీఎం విజయ్‌కు మద్దతిచ్చే క్రమంలోనే డీఎంకే నుంచి ఎండీఎంకే తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే డీఎంకే కూటమి నుంచి ఐయూఎంల్‌ వైదొలగగా, ఇప్పుడు ఎండీఎంకే వైదొలగడం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మరోసారి చర్చకు దారి తీశాయి. ఎండీఎంకే ఇంకా కొత్త రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రకటించలేదు. అయితే, టీవీకే (తమిళగ వెట్రి కజగం) ప్రభుత్వాన్ని ప్రశంసించడం వల్ల భవిష్యత్తులో ఆ పార్టీతో కలిసే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement