జనసేనలోకి వరుపుల.. టీడీపీ సడన్‌ షాక్‌ | Former Vice MPP Chikkala Rajyalakshmi Devi Resigns To TDP After Varupula Subbarao Joins Janasena | Sakshi
Sakshi News home page

జనసేనలోకి వరుపుల.. టీడీపీ సడన్‌ షాక్‌

Oct 12 2026 12:29 PM | Updated on Oct 12 2026 12:44 PM

Former Vice MPP Chikkala Rajyalakshmi Devi resigns to tdp

చిక్కాల రాజ్యలక్ష్మీదేవి, లక్ష్మణరావు దంపతులు

తూర్పుగోదావరి: తెలుగుదేశం పార్టీకి మాజీ వైస్‌ ఎంపీపీ చిక్కాల రాజ్యలక్ష్మీదేవి, లింగంపర్తి పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ చిక్కాల లక్ష్మణరావు రాజీనామా చేసినట్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జనసేన పార్టీలో చేరడంతో ఆయనతో కలిసి పనిచేయడం ఇష్టం లేక టీడీపీకి రాజీనామా చేసినట్టు వారు తెలిపారు.  

ఇదీ చదవండి: బీసీ రిజర్వేషన్లు.. నులకమంచం కబుర్లతో బాబు కాలక్షేపం!


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement