విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Jul 20 2026 1:38 AM | Updated on Jul 20 2026 1:38 AM

సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026 నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ నిత్యాన్నదానానికి విరాళం సుబ్బారాయుడి సేవలో...

ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026

7

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ప్రారంభమవుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన నల్లూరు జయలక్ష్మి కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందజేసింది.

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మ ణ్యేశ్వరస్వామిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం దర్శించుకున్నారు. నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement