విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Jul 21 2026 2:00 AM | Updated on Jul 21 2026 2:00 AM

మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026 ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనా రైతులకు రాయితీపై అందని వ్యవసాయ యంత్రాలు దుర్గమ్మ సేవలో.. తిరుపతమ్మకు పుట్టింటి సారె ఆశగా దరఖాస్తు చేసుకున్న రైతులు

న్యూస్‌రీల్‌

2026–27 నుంచి దశలవారీగా ప్రవేశపెట్టే ప్రతిపాదన సమీక్ష సమావేశంలో హెల్త్‌ వర్సిటీ వీసీ డాక్టర్‌ చంద్రశేఖర్‌

తొలి ఏడాది వ్యవసాయ యాంత్రీకరణకు చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం ఇప్పుడు లాటరీ తీయకుండా కాలయాపన యంత్రాల కోసం ఎన్టీఆర్‌ జిల్లాలో దరఖాస్తు చేసిన రైతులు 3,493 మంది

ఎన్టీఆర్‌ జిల్లా
మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026
ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనా రైతులకు రాయితీపై అందని వ్యవసాయ యంత్రాలు

7

పులిచింతల సమాచారం

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 29.440 టీఎంసీలు.దిగువకు సాగునీటి అవసరాల నిమిత్తం 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మను ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించారు.

పెనుగంచిప్రోలు: ఆషాఢం సందర్భంగా పెనుగంచిప్రోలులో వేంచేసిన శ్రీతిరుపతమ్మవారికి సోమ వారం అమ్మవారి పుట్టిన ఊరు అనిగండ్లపాడు మహిళలు సారె సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement